శివుడికి ఇష్టమైన రాశులు ఇవే.. కార్తీక మాసంలో వీరికే లక్కు

Updated on: Nov 17, 2026 | 4:01 PM

జ్యోతిష్య శాస్త్రం శివుడికి పన్నెండు రాశులలో నాలుగు రాశులు అంటే శివుడికి చాలా ఇష్టమంట. ఇంతకీ ఏ రాశులు శివుడికి చాలా ఇష్టం. ఏ రాశుల వారికి కార్తీక మాసం అన్ని విధాలుగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5
తుల రాశి : తుల రాశి వారిపై శివుడి దయ ఈ కార్తీక మాసంలో పూర్తిగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇప్పటివరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం, భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. సోమవారం రోజు శివుడికి అభిషేకం చేస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి.

3 / 5
మకర రాశి : మకర రాశి వారు శివుడికి చాలా ప్రియమైన వారు. ఈ కార్తీక మాసంలో మీరు ఏ పని మొదలుపెట్టినా అది లాభంతో ముగుస్తుంది. ఉద్యోగంలో మీకు మంచి గుర్తింపు, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీ లాభం వస్తుంది. అప్పులు తీరిపోయి, మనశ్శాంతి లభిస్తుంది. కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే మీకు రాజయోగం పడుతుంది.

4 / 5
కుంభ రాశి: కుంభ రాశి వారికి ఈ కార్తీక మాసం బంగారు మాసం అని చెప్పవచ్చు. శివుడి అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఊహించని ధన లాభం, కొత్త అవకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మంచి సమయం. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. నిత్యం శివ నామస్మరణ చేస్తే మీకు తిరుగే ఉండదు.

5 / 5
 మీన రాశి :మీన రాశి వారిపై శివుడికి ఎప్పుడూ ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో మీకు అన్ని దిక్కుల నుంచి శుభవార్తలు వస్తాయి. ఆరోగ్యం బాగుపడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. చదువు, ఉద్యోగం, వ్యాపారం మూడింటిలోనూ విజయం సాధిస్తారు. మీరు దీపారాధన చేసి, శివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us