జాతకం మారబోతుంది.. గురు సంచారంతో వీరికి పట్టిందల్లా బంగారమే!

Updated on: May 10, 2026 | 5:10 PM

జ్యోతిష్యశాస్త్రంలో గురు గ్రహానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే అతి త్వరలో గురు గ్రహం కర్కాటక రాశిలోకి సంచారం చేయనుంది. జూన్ రెండన ఈ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపగా నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయజనాలు చేకూర్చనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
Guru  మిథున రాశి : మిథున రాశి వారికి గురు సంచారం వలన అన్ని రంగాల్లో కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. అంతే కాకుండా కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా వీరికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

2 / 5
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు అన్ని రంగాల్లో రాణిస్తారు. అంతే కాకుండా వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ పరంగా అద్భుతంగా ఉంటుంది. కార్యాలయంలో మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారు.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలిగిపోతాయి. అంతే కాకుండా ఆదాయం పెరుగుతంది, ఉద్యోగంలో ప్రమోషన్, జీతాలు పెరగడం వంటిది జరిగే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా లాభాలు చేకూరుతాయి.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. పిల్లలు మంచి ర్యాంకులు సాధించడంతో చాలా ఆనందంగా ఉంటారు. గురు సంచారం మీకు ఆర్థికంగా,సంతాన పరంగా వ్యాపార పరంగా ఇలా అన్ని విధాలుగా లాభాలను తీసుకొస్తుంది.

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us