
సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ఆషాఢ మాసం మొత్తం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి కూడా మీకు అందుతుంది. ఆదాయం డబుల్ అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

వృషభ రాశి :ఆషాఢ మాసంలో ఈ రాశి వారు శుభఫలితాలను అందుకుంటాయి. అంతే కాకుండా వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఊహించని విధంగా వీరికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి.

కుంభ రాశి :కుంభ రాశి వారికి ఇది చాలా మంచి సమయం. వీరి ఆదాయం డబుల్ అవుతుంది. వీరికి ఈ జూలై మొత్తం ఏ పని చేసినా కలిసి వస్తుంది.అంతే కాకుండా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు ఉన్నా అవి త్వరగా తీరిపోతాయి

కన్యా రాశి : కన్యా రాశి వారికి శని, గురు వక్ర గమనం వలన పట్టింది బంగారమే అవుతుంది. వీరికి ఈ వక్రగమనాల వలన అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు