మూడు గ్రహాల కలయిక.. నాలుగు రాశులకు పట్టింది బంగారమే!

Updated on: Nov 18, 2026 | 12:51 PM

నవగ్రహలలో కుజ కేతువు, గురు గ్రహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శక్తివంతమైన గ్రహాలలో ఇవి ముందుంటాయి. అయితే అతి త్వరలో ఈ మూడు గ్రహాల కలయిక జరగనుంది. దీని వలన 12 రాశులపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది అనేదాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
ఇప్పటికే గురు గ్రహం మఖ నక్షత్రంలోకి ప్రవేశించి సంచారంలో ఉంది. కుజుడు కూడా నవంబర్ 12న మఖ నక్షత్రంలోకి సంచారం చేశాడు. ఇక కేతువు డిసెంబర్ 5న మఖ నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన మూడు గ్రహాల కలియికతో  నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

2 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ఈ కలయిక ధనయోగాన్ని తెచ్చిపెట్టనుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు కలిసి వస్తాయి. మాట తీరుతో పెద్ద పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది.

3 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఈ కాలం అదృష్ట కాలంగా మారనుంది. భూమి, వాహనం, ఆస్తి విషయాల్లో లాభం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. ఆర్థికంగా బలపడతారు, అప్పుల నుంచి బయటపడతారు. పెద్దల ఆశీర్వాదంతో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

4 / 5
కుంభ రాశి :కుంభ రాశి వారికి గురు, కుజ, కేతువుల కలయిక అనుకోని ధనలాభాన్ని ఇస్తుంది. విదేశీ అవకాశాలు, కొత్త ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి. స్నేహితుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. చాలా కాలంగా ఉన్న కోరిక నెరవేరుతుంది

5 / 5
తుల రాశి :తుల రాశి వారికి ఈ కలయిక రాజయోగం లాంటి ఫలితాలను ఇస్తుంది. పదవి, హోదా పెరుగుతుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. కోర్టు, ఆస్తి వివాదాల్లో అనుకూల తీర్పు వస్తుంది. ప్రేమ, దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us