
మీన రాశి : మీన రాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయం. గత కొన్ని రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను వీరు పూర్తి చేసుకుంటారు. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం త్రిబుల్ అవుతుంది. ఈ రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది.

సింహ రాశి : సింహ రాశి వారికి పట్టింది బంగారం అవుతుంది. అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. రాని బాకీలు వసూలు అవుతాయి. ఆదాయం త్రిబుల్ అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. తీర్థ యాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి జూలై 12 నుంచి చాలా శుభప్రదంగా ఉంటుంది. సంపద పెరుగుతుంది. అంతే కాకుండా ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కానీ ఇవి మీకు చాలా శుభాలను తీసుకొస్తాయి

మిథున రాశి : మిథున రాశి వారికి ఇది చాలా శుభప్రదమైన సమయం అని చెప్పాలి. వీరికి సంపద పెరుగుతుంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం త్రిబుల్ అవుతుంది. అన్నివిధాల చాలా అద్భుతంగా ఉంటుంది.

వృషభ రాశి :వృషభ రాశి వారికి ఇది చాలా శుభ ఫతాలను ఇస్తుంది. ఆదాయం పెంచుతుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారి కలలు నిజం చేస్తుంది. ఆర్థికంగా ఆరోగ్య పరంగా, అన్నివిధాలుగా కలిసి వచ్చేలా చేస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.