వాస్తు టిప్స్ : ఇంట్లో ఏ దిశలో ఫొటో ఫ్రేమ్స్ పెడితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?

Updated on: Mar 10, 2026 | 12:17 PM

వాస్తు శాస్త్రం గురించి చెప్పాల్సిన పని లేదు. జ్యోతిష్య శాస్త్రంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి విషయంలో వాస్తు అనేది తప్పనిసరిగా ఉంటుంది. అందుకే ఇంటి నిర్మాణమే కాకుండా, ఇంటిని అందంగా అలంకరించుకునే సమయంలో కూడా తప్పకుండా వాస్తు నియమాలు అనేవి పాటించాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో ఫొటో ఫ్రేమ్స్ ఏ దిశలో పెట్టడం మంచిది. ఏ దిశలో పెట్టడం వలన అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో సానుకూలత పెరగాలన్నా, బంధాలు బాగుండాలి అన్న, ఆర్థికంగా , ఆరోగ్యపరంగా ఇలా అన్నివిధాల కలిసి రావాలి అంటే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట. ఇంటిలోని ప్రతి వస్తువు వాస్తు ను ప్రభావితం చేస్తుంది. ఇంటి అలంకరణ కోసం పెట్టే ఫొటో ఫ్రేమ్స్ కూడా సంబంధాలను, మీ  ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే ఛాన్స్ ఉన్నదంట. అందువలన వీటిని ఏ దిశలో పెట్టడం మంచిదంటే?

2 / 5
కుటుంబానికి సంబంధించినవి, భాగస్వామితో ఉన్న ఫొటోలను ఇంటిలో నైరుతి దిశలో పెట్టాలంట.  వీటిని ఈ దిశలో పెట్టడం వల్లనే లక్కు కలిసి వస్తుంది. ఎందుకంటే, ఈ దిశ భూమి మూలకంతో సంబంధం కలిగి ఉండటం వలన ఇది మీ మధ్య బంధాలను బలోపేతం చేయడమే కాకుండా, అన్ని విధాల కలిసి వచ్చేలా చేస్తుందంట.

3 / 5
అలాగే చాలా మంది తమ స్నేహితులతో దిగిన ఫొటో ఫ్రేమ్స్ , స్కూల్ సమయంలో దిగిన ఫొటో ఫ్రేమ్స్, ఇలా ఫ్రెండ్స్‌తో దిగినవి జ్ఞాపకంలా ఫ్రేమ్ చేసి ఇంటిలో పెట్టుకుంటారు. అయితే ఇలాంటి ఫొటో ఫ్రేమ్స్, పురోగతి లేదా వెలుగు దిశలో పెట్టాలని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఎందుకంటే? ఇవి విజయం, కీర్తి వాటితో ముడిపడి ఉంటుందంట.

4 / 5
ఇక ప్రతి ఫొటో ఒక జ్ఞాపకాన్ని సూచిస్తుంది. మంచి అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా వీటిని సరైన దిశలో పెట్టినప్పుడు మాత్రమే ఇవి ఆశించిన మేర మంచి ప్రయోజనాలను కలుగజేస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us