ధనలక్ష్మీ అనుగ్రహం.. కోటీశ్వరులు అయ్యే రాశులివే!

Updated on: Aug 24, 2026 | 4:39 PM

శుక్రుడు ప్రేమకు చిహ్నం. అయితే ఈ గ్రహం తన సొంత రాశి అయిన తుల రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన పన్నెండు రాశులలో మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ధన లక్ష్మీ అనుగ్రహంతో వీరు కోటీశ్వరులు అవ్వనున్నారంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
శుక్ర గ్రహం ప్రేమ , సంపద , శ్రేయస్సు విలాసాలకు చిహ్నం. అయితే ఈ గ్రహం ప్రతి నెలకు ఒకసారి రాశి లేదా నక్షత్ర సంచారం చేస్తుంది. అయితే త్వరలో ఈ గ్రహం తన సొంత రాశి అయిన తుల రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన మాలవీయ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో  నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది. వివాహం, ఉద్యోగం, వ్యాపారం అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

2 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి మాలవీయ రాజయోగం వలన చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అంతే కాకుండా ఉద్యోగ పరంగా కూడా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి స్థిరాస్తులు ఎవరు కొనుగోలు చేయాలి అని చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం. అన్నివిధాలుగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయంట.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ఇది చాలా గొప్ప సమయం అని చెప్పాలి. వీరికి ప్రతి పనిలో కలిసి వస్తుంది. ఏ పని చేసినా చేతినిండా డబ్బే వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి శుక్రుడు తన సొంత రాశి అయిన తుల రాశిలోకి సంచారం చేయడం వలన అన్నింటా శుభమే కలగనుంది. వీరికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. కోర్టు పరమైన వ్యవహారాలు  అనుకూలంగా వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. వ్యాపారస్తులకు, సేవారంగంలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి.

5 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఇది చాలా అద్భతమైన సమయం. ధన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. డబ్బుపరమైన సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అప్పులు తీరిపోతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అంతే కాకుండా రానీ బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us