Chanakya Niti: కోటీశ్వరుడు అవ్వాలంటే.. చాణక్యుడు చెప్పిన ఈ 4 మార్గాలను అనుసరించి చూడండి

|

May 01, 2023 | 12:42 PM

ఆచార్య చాణక్యుడు మనిషి జీవించనికి అనుగుణంగా అనేక విధానాలు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. పాలనా, డబ్బు సంపాదన, రాజనీతి, కీర్తి ప్రతిష్టలు వంటి అనేక విషయాలను పేర్కొన్నాడు. చాణక్యుడు చెప్పిన విషయాలను అనుసరించడం ద్వారా పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. ఈ విధానాలను అనుసరించడం ద్వారా, మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందడమే కాకుండా.. జీవితంలో విజయం కూడా పొందుతారు.

1 / 5
చాణక్య విధానంలో కొన్ని ప్రధాన సూత్రాలు ఉన్నాయి. వాటికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇచ్చాడు. చాణుక్యుడు చెప్పిన బోధనలు సంక్షిప్తమైనవి. విజయవంతమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి ఆచరణాత్మక జ్ఞానం, వ్యూహాలు, మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి.

2 / 5
తల్లిదండ్రులు మాత్రమే పిల్లల జీవితాన్ని బాగు చేయగలరని చాణక్యుడు చెప్పాడు. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లల జీవితం గాడి తప్పుతుంది. అజాగ్రత్త తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారిని తమ పిల్లలకు శత్రువులుగా మారుస్తాయి.

3 / 5

అహంకారి: చాణక్యుడి ప్రకారం అహంకారం వ్యక్తి  పతనానికి కారణం. మితిమీరిన అహంకారాన్ని లేదా అహంకారాన్ని ప్రదర్శించే వ్యక్తుల నుండి ఎల్లప్పుడూ దూరం ఉంచాలి. వారి ప్రవర్తన అనవసర వివాదాలకు లేదా సంబంధాలలో ఉద్రిక్తతకు దారి తీస్తుంది. వీటి వల్ల మీ గౌర, మర్యాదలకు కూడా భంగం వాటిల్లుంటుంది. చాణక్యుడు స్నేహం చేసే వ్యక్తుల గురించి అంచనా వేయడం, విచక్షణను ఉపయోగించాలని విశ్వసించాడు.

4 / 5
ప్రేమ- ఆప్యాయత: పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు స్వేచ్ఛనివ్వరాదని ఆచార్య చాణక్యుడు చెప్పారు. పిల్లలు తప్పు చేస్తే.. తల్లిదండ్రులు అప్పుడే వారిని మందలించాలి. వారికి తప్పు ఒప్పుల గురించి అర్థం చేసుకునేలా వివరించాలి.

5 / 5
ఒక వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచాలని చాణక్యుడు నమ్మాడు. ఇలా చేసిన వ్యక్తిపై లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. దీనితో పాటు డబ్బు కూడా పెరుగుతుంది. అయితే తాము సంపాదించిన డబ్బును దుర్వినియోగం చేసేవారు జీవితంలో చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాణక్యుడు కూడా చెప్పాడు.