తప్పు కాదు పెద్ద పొరపాటే.. ఈ నాలుగు ప్రదేశాల్లో వెనకకు చూస్తే మహాపాపం!

Updated on: Jun 12, 2026 | 7:45 PM

ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. అదే విధంగా చాణక్యుడు కొన్ని ప్రదేశాలలో వెనకకు తిరిగి చూడకూడదు, ఇది మీకు పెద్ద ప్రమాదాలను తీసుకురావడమే కాకుండా, దరిద్రాన్ని, దు:ఖాన్ని కలిగిస్తుందని చెప్పడం జరిగింది. కాగా, ఎలాంటి ప్రదేశాలలో వెనకకు తిరిగి చూడకూడదో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
ఆ చార్య చాణక్యుడి ప్రకారం స్మశానం నుంచి అంత్యక్రియల తర్వాత ఇంటికి వచ్చే సమయంలో వెనకకు తిరిగి చూడకూదంట. స్మశాన వాటిక బంధాల ముగింపును సూచిస్తుంది. అయితే అక్కడి నుంచి వచ్చే సమయంలో వెనకకు తిరిగి చూడటం వలన అది మీకు అనేక సమస్యలకు కారణం అవుతుందంట. అందువలన ఎట్టి పరిస్థితుల్లో అంత్యక్రియల నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వెనకకు తిరిగి చూడకూడదు.

2 / 5
అలాగే మీరు ఎవరికి అయినా అప్పు ఇవ్వడం లేదా సహాయం చేయడం చేసినట్లు అయితే కూడా, వారికి డబ్బు ఇచ్చి వచ్చేటప్పుడు మళ్లీ తిరిగి వెనకకు చూడకూడదంట. ఇది మీరు ఇష్టం లేకుండా సహాయం చేయడం లేదా అత్యాశ, వంటి అనేక కారణాలకు సంకేతం అవుతుందంట. అందువలన వీలైనంత వరకు దానం లేదా డబ్బు ఇచ్చిన తర్వాత వెనకకు తిరిగి చూడకూడదంట.

3 / 5
గొడవ జరిగిన ప్రదేశం లేదా కోర్టు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, ముఖ్యంగా వివాదం పరిష్కరించుకొని వచ్చే సమయంలో వెనకకు తిరిగి చూడకూడదంట.  ఇది మీలో ప్రతి కూల ఆలోచనలు లేదా మీ మనశ్శాంతిని తగ్గిస్తుంది. అంతే కాకుండా మరిన్ని సమస్యలను కూడా సృష్టించే ఛాన్స్ ఉందని చెబుతున్నాడు చాణక్యుడు.

4 / 5
ముఖ్యంగా కొందరు స్వార్థం , చెడు అలవాట్లు ఉన్న వ్యక్తుల ఇల్లు, లేదా వారి సమావేశం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అసలే వెనకకు తిరిగి చూడకూడదంట. ఇది మీ జీవితంపైనే ఎక్కువ చెడు ప్రభావం చూపుతుంది. అలాంటి వారికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని చెబుతున్నాడు చాణక్యుడు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us