
Budha Sanchar

మిథున రాశి వారికి అధిపతి బుధుడు. అయితే ఈ రాశి వారికి అధిపతి అయిన బుధుడు సంచారం చేయడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం వరిస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి.

కన్యా రాశి వారికి బుధ గోచారం చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త కొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు. వీరికి వృత్తి పరంగా చాలా బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. మార్కెట్‌లో వీరికంటూ అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. భాగస్వామి ద్వారా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

కర్కాటక రాశి వారికి అన్నివిధాల చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఎవరు అయితే ఉద్యోగం మారాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి. రియలెస్టేట్ రంగంలో వీరికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. వీరికి పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే అవుతుంది.

తుల రాశి : బుధ సంచారం వలన తుల రాశి వారికి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. కొత్త బాధ్యతలు పొందే ఛాన్స్ ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆరోగ్యం కూడా కుదురుతుంది. ఆదాయం పెరుగుతుంది. వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది.