ఏం చేసినా మంచిదే.. ఇంట్లో ఈ మొక్కలు ఉంటే అష్టకష్టాలే

Updated on: Aug 23, 2026 | 3:56 PM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా వాస్తు ప్రకారం అస్సలే ఇంటిలో కొన్ని రకాల మొక్కలు ఉండకూడదు అని చెప్పుకుంటూ వస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం ఇంటిలో ఏ మొక్కలు ఉండటం వాస్తు ప్రకారం సమస్యలను తీసుకొస్తాయో వివరంగా చూసేద్దాం.

1 / 5
ఇంటిలోపల చిన్న చిన్న ముక్కలు నాటుకోవడం వలన ఇల్లు అందంగా, చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇంటిలో మొక్కలు నాటుకోవడం వలన సానుకూలత పెరుగుతుంది. అయితే ఇంటికి మొక్కలు మంచివే అయినప్పటికీ ఫెంగ్ షుయ్ ప్రకారం కొన్ని మొక్కలు ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తాయంట. ఇంతకీ అవి ఏవి అంటే?

2 / 5
వాడిపోయిన మొక్కలు : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో వాడిపోయిన మొక్కలు అస్సలే ఉండకూడదు అని చెబుతున్నారు పండితులు. ఇవి ఇంటి పురోగతిని అడ్డుకుంటాయంట. అంతే కాకుండా ఇంటిపై ప్రతి కూల ప్రభావం చూపుతాయి. అందువలన ఎప్పుడూ కూడా ఇంటిలో ఎండిపోయిన, వాడి పోయిన మొక్కలు ఉండకూడదు.

3 / 5
గోడలపై పెరిగే తీగ మొక్కలు : చాలా మంది ఇల్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి గోడలపై తీగలా పారే మొక్కలను కొనుగోలు చేసి ఇంటిలో నాటుకుంటారు. కానీ ఇవి ఇంటిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయంట. అందువలన గోడలపై తీగలా పారే మొక్కలను అస్సలే పెంచుకోకూడదు అని చెబుతున్నారు పండితులు.

4 / 5
పత్తి మొక్క : పత్తి మొక్క, దీనిని దైవరాధానలో ఉపయోగిస్తారు కాబట్టి చాలా మంది పత్తి మొక్క ఇంటి వద్ద ఉండటం చాలా మంచిది అనుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఇంటి ముందు ఉండటం అస్సలే మంచిది కాదంట, దీని లో దుమ్ము పేరుకుపోతుంది. ఇది పరిసరాలను అశుభ్రంగా చేస్తుంది. అంతే కాకుండా వాస్తు ప్రకారం కూడా ఇది ప్రతికూల తను పెంపొందిస్తుందంట.

5 / 5
మిల్క్ వీడ్ మొక్కలు : పాలను కార్చే మొక్కలు, జిల్లేడు వంటి మొక్కలు వాటి ఆకులు లేదా కాయలను తెంపినప్పుడు తెల్లటి పాలలాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, అలాంటి మొక్కలు ఇంటిలో ఉండటం అశుభకరం అని చెబుతున్నారు పండితులు. దీని వలన అస్థిరత తగ్గడమే కాకుండా ఇది అన్ని విధాలుగా మీకు సమస్యలను తీసుకొస్తాయంట.

Loading...
Unable to load recommendations.
Follow Us