బాబా వంగా జ్యోతిష్యం.. సెప్టెంబర్ నెలలో రాజభోగాలు అనుభవించే రాశులివే

Updated on: Aug 20, 2026 | 4:52 PM

బాబా వంగాజ్యోతిష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె తన అంచనాల ద్వారా అనేక విషయాలను తెలియజేసింది. ఆమె తెలిపినవి చాలా వరకు నిజం కావడంతో ఈమె జ్యోతిష్యంపై ప్రజలకు నమ్మకం ఏర్పడింది. అయితే బాబా వంగా సెప్టెంబర్ నెలలో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుందని తెలియజేయడం జరింగింది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
మీన రాశి : మీన రాశి వారికి సెప్టెంబర్ నెల రాజభోగాల నెల అని చెప్పాలి. ఈ రాశి వారికి అన్నివిధాలుగా కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల మొత్తం అదృష్ట నెల అని చెప్పాలి.

2 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారు ఆగస్టు వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే ఈ నెల తర్వాత నుంచి సెప్టెంబర్ నుంచి వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు లభించడమే కాకుండా ఆదాయం కూడా త్రిబుల్ అవుతుంది. అలాగే ఈ రాశి వారు సెప్టెంబర్ నెలలో చాలా ఆనందంగా గడుపుతారు

3 / 5
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి శుభఘడియలు ప్రారంభం అయ్యాయి. వీరికి మంచి రోజులు ప్రారంభం అయినట్లే, చాలా రోజుల నుంచి ఎవరు అయితే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారు వాటి నుంచి బయటపడతారు. సెప్టెంబర్ నెల మొత్తం చాలా ఆనందంగా గడుపుతారంట. అన్నివిధాలుగా వీరికి కలిసివస్తుంది.

4 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి ఇది చాలా కలిసి వచ్చే నెల అని చెప్పాలి. సెప్టెంబర్ నెలలో వీరు ఏ పని చేసినా అందులో సక్సెస్ అవుతారు. అంతే కాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us