
వృషభ రాశి : ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. గత కొన్ని రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. అంతే కాకుండా వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, ఇలా అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది. ఆదాయం కూడా త్రిబుల్ అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. చాలా అద్భుతమైన సమయం ఇది వీరికి.

ధనస్సు రాశి : ధనస్సు రాశి ఉద్యోగులకు ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ రాశి వారు ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఎక్కువ ప్యాకేజ్‌తో ఉండే ఉద్యోగంలో జాయిన్ అవుతారు. అన్నివిధాలుగా వీరికి ఇది చాలా మంచి సమయం. అద్భుతంగా కలిసి వస్తుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారికి ఆగస్టు మొదటి వారం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ వారం వీరికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. చాలా వరకు సంపాదించుకుంటారు. కానీ ఈ సమయంలో వీరు చాలా వరకు అత్యాశకు పోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.

సింహ రాశి : సింహ రాశి వారిలో ఈ వారం ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొటుంది.

Babavanga 5