వాస్తు టిప్స్ : తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా.. ఇది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Updated on: Mar 20, 2026 | 9:25 PM

చాలా మంది ఇంటిలో తడి బట్టలు ఆరేస్తుంటారు. బయట వాతావరణం తేమగా ఉన్నా లేదా వర్షం పడే ఛాన్స్ ఉన్న సమయంలో, ఇంకొంత మంది బయట బట్టలు ఆరబెట్టుకునే ఛాన్స్ లేకపోవడంతో ఇంటిలోనే బట్టలు ఆరేసుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో తడి బట్టలు ఆరబెట్టుకోవడం అస్సలే మంచిది కాదంట. ఇది మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారి నిపుణులు. దీని గురించి తెలుసుకుందాం.

1 / 5
వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. అయితే ఇంటిలో బట్టలు ఆరేయడంపై కూడా వాస్తు ప్రభావం చూపుతుందంట. చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. ఇంటిలో బట్టలు ఆరేయడం ఆర్థిక పరిస్థితి, అదృష్టంపై ఎలా ప్రభావం చూపుతందని, కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో తడి బట్టలు ఆరబెట్టడం అస్సలే మంచిదికాదంట. దీని వలన ఇంటిలో ప్రతికూల శక్తి పెపరుగుతుందంట. మీరు ఇంట్లో బట్టలు ఆరవేయడం వలన తేమ పెరిగి, అలాగే ప్రతికూల శక్తి కూడా పెరుగుతుందంట. అంతే కాకుండా మీరు అనేక సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

3 / 5
ఇంటిలో తడి బట్టలు ఆరవేయడం వలన ఇది ఆర్థికపరిస్థితిపై కూడా చాలా ప్రభావం చూపుతందంట. తేమగా ఉండే ఇంటిలో ఎప్పుడూ లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు. ఇది నేరుగా ఆర్థిక పరిస్థఇపై ప్రభావం చూపుతుంది. దీని వలన మీరు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉన్నదంట.

4 / 5
 అంతే కాకుండా ఇంటిలో తడి బట్టలు ఆరవేయడం ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు నిపుణలు. తడి బట్టలను ఇంటిలో ఆరవేయడం వలన ఇల్లు తేమగా ఉంటుంది. దీని వలన గాలిలో బ్యాక్టీరియా పెరిగి, ఆస్తమా, అలర్జీలు, శ్వాసకోశ వ్యాధులు ప్రభలే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us