పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే?

Updated on: Jun 10, 2026 | 4:51 PM

పెళ్లి భాజాలు మోగనున్నాయి. చాలా రోజుల నుంచి వివాహాది శుభకార్యాలకు మంచి రోజులు లేవు. దీంతో వివాహం నిశ్చయం చేసుకున్న చాలా మంది శుభ దినాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.. మంచి రోజులు వచ్చేశాయి. కాగా పెళ్లీలకు శుభ ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో చూసేద్దాం.

1 / 5
కళ్యాణం కమనీయం.. అంటూ వాట్సాప్‌లో స్టేటస్‌లు ప్రతి గల్లీలో .. నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా అంటూ డీజే పాటలతో మారు మోగనుంది. ఎందుకు అనుకుంటున్నారా? వివాహాలకు శుభ ముహుర్తాలు వచ్చేశాయి. అధిక జ్యేష్ఠ్య మాసం కారణంగా చాలా రోజుల నుంచి మంచి రోజులు లేవు. దీంతో చాలా శుభకార్యాలు వాయిదా పడ్డాయి. అలాగే వివాహాలకు బ్రేక్ పడింది.

2 / 5
అధిక మాసంలో  శుభకార్యాల నిర్వహించరు. దీని వలన చాలా వరకు శుభకార్యాలు ఆగిపోయాయి. అయితే ఇప్పుడు అధిక మాసం పూర్తి అవ్వనుండటంతో మళ్లీ మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. కాగా, ఇప్పుడు మనం జూన్, జూలై మాసంలో పెళ్లీలకు శుభ ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయో చూసేద్దాం.

3 / 5
జూన్ నెల రాక కోసం ఎంతో మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే? చాలా మంది తమ పిల్లలకు వివాహం చేయాలని , ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకొని ఉంటారు. కానీ అధిక మాసం వలన శుభకార్యాలకు బ్రేక్ పడింది. అయితే జూన్ నెల చివరి నుంచి మంచి ముహూర్తాలు ఉన్నాయి. అందుకోసమే చాలా మంది ఈ సమయం కోసం వేచి చూస్తున్నారు.

4 / 5
ఇక జూన్‌లో మంచి ముహూర్తాల విషయానికి వస్తే,  జూన్ 19 నుంచి 30 వరకు అన్నీ తేదీలో వివాహాలకు చాలా బెస్ట్. జూన్ 19,20,21,22,23,24,25,26,27,28,29,30వ తేదీ వరకు పెళ్లీలకు మంచి శుభ ముహూర్తాలు అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

5 / 5
అదే విధంగా జూలై మాసంలో, చాలా తక్కువ శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఎందుకంటే? ఈ మాసంలో ఆషాఢం కూడా ప్రారంభం కానుంది. అందువలన జూలై నెలలో, 1,2,6,7,8,11 తేదీలు మాత్రమే వివాహాలకు అనుకూలంగా ఉన్నాయని చెబుతున్నారు పండితులు.నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us