
మేష రాశి : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆగస్టు నెలలో వీరు అనుకున్న వన్నీ కూడా సాధించుకుంటారు. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

కుంభ రాశి : కుంభ రాశి వారు డబ్బు విషయంలో చాలా నిబద్ధతగా ఉంటారు. ఈ సమయంలో వీరు తీసుకునే ప్రతి నిర్ణయం వీరికి చాలా బెటర్‌గా ఉంటుంది. అంతే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. దీంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది

మకర రాశి : మకర రాశి వారికి ఆగస్టు నెల అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆదాయం కూడా త్రిబుల్ అవుతుంది. ఆర్థికంగా చాలా బెటర్‌గా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశాల్లో ఉద్యోగం చేయాలని, ప్రయత్నాలు చేస్తున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం. ప్రయత్నాలు ఫలమిస్తాయి.

మీన రాశి : మీన రాశి వారికి ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. దాంపత్య జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు. అన్ని విధాలుగా ఇది మీకు చాలా అనుకూలమైన సమయం.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు