అదృష్టం మారుతుంది.. గ్రహణం తర్వాత వీరికి పట్టింది బంగారమే

Updated on: Aug 27, 2026 | 2:37 PM

ఆగస్టు 28న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే 2026 సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలోకి కనిపించదు. అందుకే సూతక కాలం కూడా వర్తించదు. అయితే భారత దేశంలో కనిపించకపోయినప్పటికీ ఇది పన్నెండు రాశుల పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గ్రహణం తర్వాత నాలుగు రాశుల వారికి వరాల జల్లు కురిపిస్తుంది.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి గ్రహణం తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. గ్రహణం తర్వాత వీరు ఊహించని విధంగా అవకాశాలు అందుకుంటారు. అంతే కాకుండా చాలా ఆనందంగా జీవిస్తారు.

2 / 5
మీన రాశి : మీన రాశి వారికి అద్భుతమైన సమయం ఇది . వీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు. అంతే కాకుండా ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అన్నివిధాలుగా ఈ రాశి వారికి ప్రయోజనాలు చేకూరతాయి.

3 / 5
మకర రాశి :మకర రాశి వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. తాను జీవితంలో ఒక గొప్ప స్థాయిలో నిలబడటానికి ఈ సమయంలోనే పునాది వేసుకుంటారు. అంతే కాకుండా ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విధాలుగా వీరికి శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఆనందకర జీవితం మొదలు అవుతుంది. భాగస్వామితో చాలా సంతోషంగా జీవిస్తారు.  ఈ రాశి వారికి  అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం ఈ రాశి వారిదే అవుతుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us