
జూన్ 1 7న కర్కాటక రాశిలోకి చంద్రుడు సంచారం చేస్తాడు. ఇక ప్పటికే ఆ రాశిలో గురువు, శుక్రుడు సంచారం చేస్తున్నారు. అయితే ఈ మూడు గ్రహాల కలయిక వలన అరుదైన ధనయోగం ఏర్పడుతుంది. దీని వలన నాలుగు రాశులవారికి పట్టింది బంగారమే కానుంది. కాగా, ధన యోగం వలన ఏ రాశుల వారికి కలిసి రానున్నదో ఇప్పుడు చూసేద్దాం.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ధనయోగం వలన అద్భుతంగా ఉండనుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు వాటి నుంచి చాలా త్వరగా బయటపడతారు. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బుకు లోటే ఉండదు.

తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి కష్టానికి తగిన ఫలితం రావడం లేదు అని ఎవరు అయితే బాధపడుతున్నారో వారికి ఇది మంచి సమయం. అనుకున్న సమయానికి త్వరగా పనులు పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

మీన రాశి : మీన రాశి వారికి ఇది చాలా అనుకూల సమయం. ముఖ్యంగా ఎవరు అయితే గృహ నిర్మాణాలు చేపట్టాలి అని చాలా రోజుల నుంచి కలలు కంటున్నారో వారికి ఈ సమయం కలిసి వస్తుంది. ఈ రాశి వారు నూతన వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా, అన్ని విధాలుగా వీరికి కలిసి రానున్నది.

కన్యా రాశి : కన్యా రాశి వారికి పట్టింది బంగారమే కానుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి చాలా త్వరగా బయటపడతారు. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం పొందాలి అనుకునే వారికి ఈ సమయం కలిసి వస్తుంది. అన్ని విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి.