Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మృగశిర నక్షత్రం.. మృగశిర నక్షత్రంలో పుట్టిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు మేధావులు, లక్ష్య సాధనలో దృఢ సంకల్పం కలిగిన వారు. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు రిస్క్ తీసుకోవడంలో వెనుకాడరు. వ్యాపారాల్లో కొత్త అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుంటారు. ఐటీ రంగం, వ్యాపార రంగాల్లో వీరు మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉంటాయి. ఏ విషయాన్నైనా లోతుగా అర్థం చేసుకునే స్వభావం వీరికి ఉంటుంది.

శని, బుధ, సూర్యుడు, అంగారకుడు గ్రహాల కలయిక వలన రెండు రాశుల వారికి ప్రతి రోజు గండమే. ఎంతలా అంటే చివరికి వీరికి డబ్బు కూడా దొరకదు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ అప్పుల పాలవుతారు జాగ్రత్తగా ఉండకపోతే అనేక నష్టాలను చూడాల్సి ఉంటుంది.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, ఈ సారి కొన్ని ముఖ్య గ్రహాలు మారడం వలన మూడు రాశుల వారు పండుగ చేసుకోనున్నారు. అంతేకాదు, అన్ని రంగాల వారు కెరీర్ పరంగా దూసుకువెళ్తారు.