న్యూమరాలజీ.. మీరు పుట్టిన తేదీని బట్టీ మీ లక్కీ నెంబర్ ఇదే!

Updated on: Aug 08, 2025 | 8:58 AM

న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి ఆ వ్యక్తి లక్కీ నెంబర్ తెలుసుకోవచ్చును. అలాగే లక్కీ నెంబర్ అనేది జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుందంట. ఈ లక్కీ నెంబర్ తెలుసుకోవడం వలన వారు తమ విశ్వాసాన్ని పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. కాగా, ఇప్పుడు మనం పుట్టిన తేదీ ఆధారంగా ఎవరి లక్కీ నెంబర్ ఏంటో తెలుసుకుందాం!

1 / 5
సంఖ్యాశాస్త్రం ప్రకారం, అదృష్ట సంఖ్యలు అంటే కొన్ని నెబర్స్ కొంత మందికి కొన్ని సార్లు అదృష్టాన్ని తీసుకొస్తాయి. మీ లక్కీ నెంబర్స్ మీకు రహస్యంగా తన సంఖ్యా బలంతో మీ జీవితంలో లక్కు, శ్రేయస్సును తీసుకొస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ లక్కీ నెంబర్ తెలుసుకోవడానికి పుట్టి తేదీ చాలా అవసరం. కాగా, ఇప్పుడు మంన పుట్టిన తేదీ ప్రకారం మీకు ఏ సంఖ్యలు పని చేస్తాయి? ఏవి పని చేయవో తెలుసుకోవచ్చు.

2 / 5
ఈ సంఖ్యలు వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి.  ఆర్థికంగా, మానసికంగా,శారీరకంగా ఆ సంఖ్య ప్రభావం ఉండవచ్చును. మీకు మీ అదృష్ట సంఖ్యలు తెలిస్తే, మీరు వాటి శక్తి, ఆధ్యాత్మికత, విశ్వాసం, సానుకూలతలను తెలుసుకుంటారు. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం సంఖ్యాశాస్త్రం ప్రకార, పుట్టిన తేదీల ఆధారంగా, ఎవరి అదృష్ట సంఖ్య ఏదో తెలుసుకుందాం.

3 / 5
సంఖ్యాశాస్త్రం ప్రకారం.. 01,10,19,28 తేదీల్లో పుట్టిన వారి లక్కీ నెంబర్స్, 2,04,07,11,13లు. అదే విధంగా 02,11,20,29 తేదీల్లో పుట్టిన వారి అదృష్ట సంఖ్య 19,1,7,25,28 సంఖ్యలు . వీరు ఈ నెంబర్స్ మాత్రమే తమ లక్కీనెంబర్స్‌గా ఎంచుకోవాలి అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు.

4 / 5
అదే విధంగా 03,12,21,30 తేదీన పుట్టిన వారి లక్కీ నెంబర్స్ 1,5,9,14,18 సంఖ్యలు. అలాగే 04,13,22,31 తేదీన జన్మించిన వారి అదృష్ట సంఖ్యలు 1,10,16,20. అలాగే పుట్టిన తేదీ 05,14,23 వారి లక్కీ నెంబర్స్ 05,01,14,21,23. అలాగే 06,15,24 తేదీన జన్మించిన వారి లక్కీ నెంబర్స్ 5,14,18,24.

5 / 5
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఎవరైతే 07,16,25 తేదీన జన్మించారో వీరు మూలంక్ 7 ఉన్న వారు కాబట్టి వీరి లక్కీ నెంబర్స్ వచ్చేసి 2,11,20,29. అలాగే 08,17,26 తేదీలో జన్మించిన వారి లక్కీ నెంబర్స్ వచ్చేసి,4,14,22,31. అలాగే 09,18,27 తేదీల్లో పుట్టిన వారి లక్కీ నెంబర్ వచ్చేసి 03,06,12,15,30.