మొదటి సూర్య గ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి కష్టాలు ప్రారంభం!

Updated on: Feb 08, 2026 | 9:51 AM

2026 సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న సంభవిస్తోంది. ఈ సూర్య గ్రహణం శివరాత్రి తర్వాత ఏర్పడటం, అలాగే కుంభ రాశిలో గ్రహణం సంభవించడం వలన ఇది కొన్ని రాశుల వారికి సమస్యలను తీసుకరానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కర్కాటక రాశి : సూర్య గ్రహణం కర్కాటక రాశి వారిపై చాలా నెగిటివ్ ప్రభావం చూపనుంది. ఈ సమయంలో వీరు మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధ పడతారంట. అంతే కాకుండా  అనారోగ్య సమస్యలు అధికం అవ్వడం, ఆర్థికంగా కూడా కష్టాలు ఎదురు అయ్యే ఛాన్స్ ఉన్నదంట. అందువలన వీరు గ్రహణం సమయంలో, గ్రహణం పూర్తి అయిన వారం రోజుల వరకు ఎలాంటి కీలక నిర్ణాయాలు తీసుకోకపోవడమే ఉత్తమం.

2 / 5
మీన రాశి : మీన రాశి వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా  వీరు ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. పెట్టుబడులు పెట్టడానికి, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం కాదు. అంతే కాకుండా గ్రహణ ప్రభావం వలన ఈ రాశి వారు, మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు ఎదుర్కునే ఛాన్స్ ఉంటుంది.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారు గ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు మాట్లాడే సమయంలో జాగ్రత్త వహించాలి, అతిగా మాట్లాడటం కూడా కొన్ని సార్లు మీకు సమస్యలను తీసుకొస్తుంది, ఇంట్లో వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.

4 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే ఛాన్స్ ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులకు గురి చేస్తాయి.

5 / 5
ఇంటిలో వ్యతిరేకత ఏర్పడుతుంది. వైవాహిక బంధంలో గొడవలు తప్పవు. ప్రణాళిక లేకుండా ఏ పని చేసినా ఓటమి ఎదుర్కోక తప్పదు. అందే ఏ పని చేసినా ముందు జాగ్రత్త తప్పనిసరి, ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం చేయకపోవడమే మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us