పిల్లలకు పుల్ల పుల్లగా చిటికెలో చెయ్యగలిగే అటుకుల గొట్టం మిక్చర్ ఇలా చేసి తినిపించండి..

Updated on: Jun 01, 2026 | 10:41 AM

ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి ఈ సమయంలోనే పుల్లగా తినే ఫుడ్స్ లో ప్రత్యేకమైన అటుకుల గొట్టం మిక్చర్. అయితే, దీనిని చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కువగా తింటారు. ఇక ఇప్పుడు పట్టణాల్లో కూడా ఎంతో మంది తింటున్నారు అలాగే, ఒక టీ స్పూన్ నిమ్మరసం, మసాలాలు చేసి చిన్న పిల్లల ఒంటికి చలువ చేస్తుంది. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
అటుకుల గొట్టం మిక్చర్ కు కావాల్సిన పదార్దాలు : మూడు కప్పులు అటుకులు , ఒక కప్పు గొట్టాలు , ఒక నిమ్మకాయ, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక కప్పు మరమరాలు, ఒక చిన్న కప్పు సన్న చక్రాలు  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ చాట్ మసాలా , అర కప్పు పుదీనా ఆకులు , అర కట్ట కొత్తిమీర ,  పచ్చిమిర్చి ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి. అయితే, దీనిని కూరగాయలు వాడకుండా కూడా చేసుకోవచ్చు.

3 / 5

ముందుగా మిక్స్ తయారు చేసుకోవాలి: ముందుగా ఒక గిన్నెలో  మర మరాలు, అటుకులు , గొట్టాలు, జీలకర్ర పొడి, ఇంకా కొద్దిగా చాట్ మసాలా కూడా  వేసి దీనిని బాగా మిక్స్ చెయ్యాలి. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ వస్తుంది. ఇంకా ఈ మిశ్రమం చేసుకున్న తరువాత  దానిని చిన్న గిన్నెలో పెట్టుకుని నిమ్మరసం వేసి తిప్పి కాసేపు పక్కన పెట్టండి

4 / 5
మట్టి పాత్రలో ఇలా కలుపుకోవాలి: నిమ్మకాయ రసం వేసిన ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకోవాలి. ఇది మంచి రుచిని ఇస్తుంది. అయితే, ఇప్పుడు మట్టి పాత్ర తీసుకుని వాటిలో గొట్టం మిక్చర్ కూడా వేసుకుని నాలుగు ఉల్లి ముక్కలు, రెండు పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా కొద్దిగా పుదీనా, అర కట్ట కొత్తిమీర చేతితోనే కలిపి పిల్లలకు ఇవ్వండి

5 / 5
చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు కొద్దిగా కారం తగ్గించి ఇవ్వాలి లేదంటే కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది . (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us