Cow Ghee: జుట్టు సమస్యలతో బాధపడుతున్నరా.. ఆవు నెయ్యితో అన్ని సమస్యలకు చెక్..

|

Apr 11, 2023 | 3:56 PM

ఆవు నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆవు నెయ్యి(Cow Ghee) నిత్యం తీసుకోవడం వల్ల ఆహారపు రుచిని పెంపొందించడంతోపాటు శరీరానికి పోషకాలు అందుతాయి. ఆవు నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, జుట్టుకు కూడా అంతే మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టుకు పోషణ పెంచుతుంది.

1 / 7
జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. నెయ్యిలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్‌ను బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి రక్షిస్తుంది. నెయ్యిని ఉపయోగించడం ద్వారా అనేక జుట్టు సమస్యలను అధిగమించవచ్చు. నెయ్యి జుట్టుకు రాసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఓసారి తెలుసుకుందాం.

2 / 7
చుండ్రుకు చెక్ పెట్టండి: జుట్టుకు ఆవు నెయ్యి ఉపయోగించడం ద్వారా చుండ్రుకు చికిత్స చేయవచ్చు. నెయ్యి మలాసెజియా ఫర్ఫర్ అనే ఫంగస్ వృద్ధిని అడ్డుకుంటుంది. మలాసెజియా ఫర్ఫర్ ఫంగస్ చుండ్రు.. ప్రధాన కారణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

3 / 7
నెయ్యిలో బ్యాక్టీరియా, ఫంగస్‌తో పోరాడే గుణాలు ఉన్నాయి.  చుండ్రు నుంచి ఆవు నెయ్యి రక్షిస్తుంది.

4 / 7
జుట్టును మృదువుగా మార్చుతుంది: నెయ్యిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా.. ఆరోగ్యంగా మారుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే నెయ్యి జుట్టుకు పోషణను అందించడంతో పాటు జుట్టులో తేమను రక్షిస్తుంది.

5 / 7
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది: జుట్టులో పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం మొదలవుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి నెయ్యి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నెయ్యిలో ఉండే పోషకాలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

6 / 7
గ్రే హెయిర్‌ను నియంత్రిస్తుంది: సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల జుట్టు మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. సమయం కంటే ముందే జుట్టు తెల్లబడటం ఈ మధ్య సహజంగా మారుతుంది. పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. మీరు నెరిసిన జుట్టుతో ఇబ్బంది పడుతుంటే.. నెయ్యి జుట్టుకు రక్షణగా నిలుస్తుంది. నెయ్యి రాసుకోవడం వల్ల వెంట్రుకల వేర్లు దృఢంగా మారడంతోపాటు జుట్టు నెరిసిపోవడం ఆగిపోతుంది.

7 / 7
జుట్టు పొడిబారడాన్ని తొలగిస్తుంది: నెయ్యిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడం తొలగిపోయి. జుట్టును సులభంగా విడదీస్తుంది. నెయ్యి జుట్టులోని తేమను లాక్ చేస్తుంది. జుట్టు పొడిని తొలగిస్తుంది.