మీరు కూర్చొనే విధానమే.. మీ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తుంది?

Updated on: Apr 08, 2026 | 9:37 AM

కొన్ని సార్లు మన ప్రవర్తన, నడవడికనే మన వ్యక్తిత్వం తెలియజేస్తుందని అంటారు. అయితే ఇప్పుడు మనం ఒక వ్యక్తి కూర్చొనే విధానం బట్టి కూడా తన వ్యక్తిత్వం తెలుసుకోవచ్చునంట. కాగా, ఇప్పుడు మనం కూర్చునే విధానం బట్టి ఒక వ్యక్తి క్యారెక్టర్ ఎలా తెలుసుకోవచ్చో, చూద్దాం.

1 / 5
సోషల్ మీడియా వచ్చాక, వింతలు, వినోదాలకు కొదవలేకుండా పోయింది. ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్, పర్సనాలిటీ టెస్ట్‌కు సంబంధించిన అనేక ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కూర్చొనే విధానం కూడా మీ క్యారెక్టర్ చెప్పేస్తుందంటూ ఓ ఆప్టికల్ ఇల్యూషన్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా, దాని బట్టి, ఎలా కూర్చొనే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

2 / 5
చాలా మంది న్యూమరాలజీ, జ్యోతిష్య శాస్త్రం, బట్టి తమ క్యారెక్టర్ తెలుసుకుంటారు. కానీ ఇలానే కాకుండా, మనం నడిచే తీరు, కూర్చొనే విధానం, మనం బ్యాగ్ పట్టుకునే విధానం, మనం చేతులను ముడుచుకునే విధానం. ఇలాంటి వన్నీ కూడా మన వ్యక్తిత్వం తెలియజేస్తాయంట.  దీంతో ఈ మధ్య కాలంలో వీటికి సంబంధించిన ఆప్టికల్ ఇల్యూషన్స్ వైరల్ గా మారాయి. కాగా ఇప్పుడు మనం ఎలా కూర్చొనే వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసు

3 / 5
కాలుమీద కాలు వేసుకొని కూర్చోవడం, ఇలాంటి వ్యక్తి చేయడం కంటే కలల్లోనే ఎక్కువగా జీవిస్తాడంట. వీరు అందరికంటే కాస్త భిన్నంగా వ్యవహరిస్తంటారు. అంతే కాకుండా ఇలాంటి వ్యక్తులు మనుషులను చూసే విధానం వారి వ్యక్తిత్వం చాలా భిన్నంగా ఉంటుందంట. అందరితో అంత సులభంగా కలిసిపోరు. ప్రతి దాంట్లో తప్పులు వెతకడం చేస్తుంటారు. అందరికంటే తామే గొప్ప అనే భావనలో జీవిస్తారంట.

4 / 5
మోకాళ్లను దగ్గరగా పెట్టి కూర్చోవడం, ఇలాంటి వ్యక్తులు చాలా ముందు చూపుకలవారు. అంతే కాకుండా వీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏ పని అయినా చేయడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. సమయపాలన పాటిస్తారు. క్రమశిక్షణ, పరిశుభ్రతను ఎక్కువగా ఇష్టపడతారు. నిజాయితీగా ఉంటారు.

5 / 5
మోకాళ్లు దూరం పెట్టి కూర్చొనేవారు, ఇలాంటి వారు కాస్త అహంకారం కలిగి ఉంటారు. ఏ విషయంపై సరైన అవగాహన ఉండదు. అంతే కాకుండా సమయాన్ని బట్టి ఆలోచనలను, మాటలను మారుస్తారంట. కానీ వీరు ప్రతి ఒక్కరికీ తోడుగా ఉండటానికి ఇష్టపడతారు. అందరికంటే చాలా గొప్పగా ఉండాలి అనుకుంటారు.

Follow Us