Beauty Tips: నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కా.. ఏం చేయాలంటే?

Updated on: Apr 09, 2026 | 9:12 PM

చాలా మంది చర్మ సంరక్షణలో ముఖానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ మోచేతులు, మోకాళ్లు, మెడ వంటి భాగాలను పెద్దగా పట్టించుకోరు. దీంతో ఈ భాగాలపై నల్లని ట్యాన్‌ పేరుకుపోతుంది. అయితే కోల్పోయిన కాంతిని తిరిగి తీసుకువచ్చే సులభమైన హోమ్‌ రెమెడీలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5
అరటిపండు తొక్కలు కూడా మీ మోచేతులను కాంతివంతంగా మారుస్తాయి. మీ మోచేతులపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి, అరటిపండు తొక్క లోపలి భాగంతో రుద్దండి. దానిలోని సహజ పదార్థాలు మొండి నల్ల మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి.

3 / 5
చిటికెడు పసుపు పొడిని పుల్లటి పెరుగులో కలిపి ప్యాక్ తయారు చేసుకోవాలి. దీనిని మోచేతులపై క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల చర్మంలో లోతుగా పేరుకుపోయిన మురికి తొలగిపోతుంది. అంతేకాకుండా, ఈ ప్యాక్ చర్మానికి సహజమైన కాంతిని తిరిగి తీసుకురావడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

4 / 5
రోజూ రాత్రి పడుకునే ముందు మీ మోచేతులకు కలబంద జెల్ లేదా కొబ్బరి నూనె రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది చర్మం పొడిబారడాన్ని, గరుకుదనాన్ని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా ఇలా వాడటం వల్ల మీ మోచేతుల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

5 / 5
వాల్‌నట్ పెంకులను నూరి, కొబ్బరి నూనెతో కలిపి తయారు చేసిన స్క్రబ్‌ను మీ మోచేతులు, మోకాళ్లపై రోజుకు కనీసం 2 సార్లు బాగా మర్దనా చేసుకోవాలి. వారం రోజుల్లోనే మీ చర్మం రంగులో స్పష్టమైన మార్పును మీరు గమనిస్తారు.

Follow Us