12 రోజుల్లో అదృష్టం పట్టే రాశులివే.. మీ రాశి ఉందా?

Updated on: Jul 01, 2025 | 9:20 PM

శ్రావణమాసం ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మాసంలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో దేవుళ్లను పూజించడమే కాకుండా, ఎన్నో ఉపవాసాలు ఉంటూ పూజలు చేస్తుంటారు. ఇక ఈ మాసం వస్తూ వస్తూనే, పలు రాశుల వారికి అదృష్టం కూడా తీసుకొస్తుంది. ఎలా అంటే?

1 / 5
 శ్రావణ మాసం జూలై 11 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే శ్రావణ మాసం ప్రారంభమైన రెండో రోజున అంటే జూలై 13న శని తిరోగమన స్థితిలో ఉంటాడు. దీని ప్రభావం 12 రాశులపై ఉండగా, నాలుగు రాశుల వారికి మాత్రం అదృష్టం కలిసి వస్తుంది. వీరిపై సానుకు శక్తి కురిపించడమే కాకుండా, కాసుల వర్షం కురిపించనున్నాడు. కాగా, లక్కు కలిసి వచ్చే రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
మిథున రాశి :మిథున రాశి వారికి శని తిరోగమనం వలన అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా జూలై నెల ప్రారంభం, శ్రావణ మాసం  వీరికి కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఈ నెలలో రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా, ఆరోగ్యం పరంగా చాలా బాగుంటుంది. అంతే కాకుండా చేతినిండా డబ్బుతో చాలా ఆనందంగా గడుపుతారంట.

3 / 5
వృషభ రాశి :ఈ రాశి వారికి జూలై నెలలో అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందడంతో వీరు ఆనందంగా జీవిస్తారు. ఏ పని చేపట్టినా అందులో విజయం వీరిదే అవుతుంది. కస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తాయి. ఇవి వీరి వ్యాపార పురోగతికి ఎంతగానో దోహదం చేస్తాయి. అంతే కాకుండా విద్యార్థులు పెద్ద పెద్ద కాలేజీల్లో సీట్ సంపాదించి ఆనందంగా ఉంటారు.

4 / 5
తుల రాశి:తుల రాశి వారికి మొండి బాకీలు వసూలు అవుతాయి. ధనల లాభం కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడం వలన చాలా లాభాలు వస్తాయి. విద్యార్థులకు బాగుంటుంది. ఈ శ్రావణ మాసంలో వీరు ఏ పనులు చేపట్టినా మంచి విజయం పొందడం ఖాయం. అంతే కాకుండా వీరు తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుందంట. విద్యార్థులకు కలిసి వస్తుంది.

5 / 5
కర్కాటక రాశి : శ్రావణ మాసం, శని తిరోగమనం వలన కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరి ఆనందంగా ఉంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఏ పని చేసినా విజయం మీదే అవుతుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి పట్టిందల్లా బంగారమే కానుంది.