శని ఎఫెక్ట్… డిసెంబర్ 11 నుంచి వీరి తలరాత మారడం ఖాయం

Updated on: Nov 14, 2026 | 3:19 PM

కర్మల ఆధారంగా ఫలితాలనిచ్చే శని దేవుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శని గ్రహాన్ని న్యాధిపతి అంటారు. అయితే ఈ గ్రహం కదలికలు, రాశి లేదా నక్షత్ర సంచారం పన్నెండు రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు అద్భుతమైన ఫలితాలను ఇస్తే మరికొన్ని సార్లు కష్టాలు తీసుకొస్తుంది.

1 / 5
అయితే డిసెంబర్ 11 న శని రేవతి నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయంట. ముఖ్యంగా వారి తలరాత మారడం ఖాయం అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
వృషభ రాశి : ఈ రాశి వారికి చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు కదులుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తగ్గి, చేతికి డబ్బు అందుతుంది. కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపారం చేసే వారికి లాభాలు మొదలవుతాయి.

3 / 5
కుంభ రాశి : ఈ రాశి వారికి ఈ సమయం టర్నింగ్ పాయింట్ లా ఉంటుంది. కెరీర్ లో పెద్ద మార్పు వస్తుంది. విదేశీ అవకాశాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. డబ్బు విషయంలో ఇదివరకు కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో సంతోషం, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

4 / 5
మకర రాశి : మకర రాశి వారికి, శని అధిపతి కావడం వల్ల నక్షత్ర సంచారం ఎంతో మేలు చేస్తుంది. గత కొన్ని నెలలుగా ఉన్న ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయి. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. కోర్టు కేసులు, అప్పుల సమస్యలు పరిష్కారం అవుతాయి. పెద్దల ఆశీర్వాదంతో ముందుకు వెళ్తారు.

5 / 5
తుల రాశి : ఈ రాశి వారికి శని సంచారం అదృష్టాన్ని తెస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం కనిపిస్తోంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us