
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

త్వరలో గురు గ్రహం సూర్యునికి చాలా దగ్గరగా రాబోతోంది. అయితే, ఇదే సమయంలో శని గ్రహం కూడా కలవబోతోంది. ఈ రెండు గ్రహాల మార్పు 12 రాశుల వారిమీద పడనుంది. వాటిలో రెండు రాశుల వారికి కొత్త మార్పులు తీసుకురాబోతున్నాయి. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

కన్య రాశి : త్వరలో ఈ రాశి వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇంకా మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జాబ్ వస్తుంది. కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వారికి మంచిగా కలిసి వస్తుంది. ఇంకా వీరి జీవితంలో మొత్తం వీరికి నచ్చినట్టుగా మారుతుంది. పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. అన్నదమ్ముల మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది.

కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికీ ఆకస్మిక లాభాలు వస్తాయి. ఇంకా వీరికి ఇష్టమైన వారితో మంచిగా గడుపుతారు.కొత్త పరిచయాలు వలన మారతారు. ఈ రాశి వారి జీవితంలో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయి. ఎంతలా అంటే ఊహకందని విధంగా అద్భుతాలు చూస్తారు. అలాగే ఆగిపోయిన ప్రతి పనిని పూర్తీ చేస్తారు.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.