జాగ్రత్త : ఆదివారం అమావాస్య.. ఇది ఎంత పవర్ ఫుల్లో తెలిస్తే వణకాల్సిందే!

Updated on: Sep 15, 2025 | 6:30 PM

అమావాస్య రాబోతుంది. సెప్టెంబర్ 21 ఆదివారం రోజున వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. అయితే ఇది చాలా పవర్ ఫుల్ అమావాస్య అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈ అమావాస్యకు చాలా ప్రాధాన్య ఉంటుంది. ముఖ్యంగా నేడు పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తారు. అయితే ఈరోజున కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంట.

1 / 5
మహాలయ అమావాస్య పిండ ప్రదానానికి చాలా ప్రత్యేకమైనది. ఈరోజున పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తే, పాపాలు తొలిగిపోవడమే కాకుండా, ఇంట్లో శ్రేయస్సు కలుగుతుందంట. అందుకే తప్పకుండా ఈరోజున పితృదేవతలకు పిండ ప్రధానం చేసి, ఐదుగురికి అన్నదానం చేయలాంట. దీని వలన చాలా మంచి జరుగుతుందని చెబుతున్నారు పండితులు.

2 / 5
ఇక భాద్రపద మాసంలో వచ్చే ఈ మహాలయ అమావాస్య రోజున విష్ణు మూర్తిని, శివయ్యను పూజించడం వలన చాలా మంచి జరుగుతుందంట. అంతే కాకుండా ఈరోజున ప్రతి ఒక్కరూ తెల్లవారు జామునే నిద్రలేచి,నది స్నానం ఆచరించి, పూజ చేయడం చాలా శుభప్రదం అంట. నేడు పుణ్య క్షేత్రాలు సందర్శించి, పవిత్ర స్నానాలు చేయాలి దీని వలన పాపాల నుంచి విముక్తి లభిస్తుందంట.

3 / 5
 అయితే మహాలయ అమావాస్య రోజున కొన్ని పనులు అస్సలే చేయకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో దూర ప్రయాణాలు చేయకూడదంట. కొంత మంది నేడు పూజ కార్యక్రమాలు చేస్తారు, కానీ ఈ రోజున పూజలు, శుభ కార్యాలు చేయడం మంచిది కాదంట.

4 / 5
అమావాస్య రోజున శుభకార్యాలు, గృహ ప్రవేశాలు, నామకరణం, వంటివి చేయకూదంట. అలాగే అమావాస్య రోజున కొత్త బట్టలు కొనడం, కొత్త ఆభరణాలు కొనడం కూడా మంచిది కాదు అని చెబుతారు పండితులు. అంతే కాకుండా నూతన వాహనాలు కొనడం కూడా మంచిది కాదంట.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.