Gold Rates : నేడు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు!

Updated on: Sep 09, 2025 | 6:42 AM

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో నేడు( సెప్టెంబర్ 09) మంగళ వారం రోజున బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5
మహిళలు అమితంగా ఇష్టపడేది బంగారం. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే వారు ఒంటి‌నిండా బంగారం ధరించడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పెళ్లీల సమయంలో చాలా మంది బంగారం కొనడానికే ఎక్కు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఈ రోజుల్లో బంగారం కొనడం సామాన్యులకు భారంగా మారుతుంది. ఎందుకంటే రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే తులం బంగారం ధర లక్షమార్క్ దాటిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

2 / 5
నేడు సెప్టెంబర్ 09 మంగళ వారం రోజున 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 108,370 గా ఉంది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 99,340 గా ఉంది.

3 / 5
సెప్టెంబర్ 08 సోమవారం రోజున రోజున 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 108,380 ఉండగా, నేడు సెప్టెంబర్09 మంగళ వారం రోజున రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.108,370గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సోమవారం రోజున రూ.99,350 ఉండగా, నేడు (మంగళ వారం) రూ.10 తగ్గడంతో 99,340గా ఉంది.

4 / 5
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.108,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,340 వద్ద ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.108,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,340వద్ద ఉంది

5 / 5
మరో వైపు నేడు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో, మార్కెట్‌లో ఆగస్టు 25 సోమవారం రోజున కేజీ వెండి ధర రూ.1,37,000 ఉంది.