బస్తీమే సవాల్.. ఎంత తోపు తాగుబోతైనా ఈ బాటిల్‌లో ఒక్క చుక్కనైనా తాగలేడు!

Updated on: Aug 09, 2025 | 8:24 PM

ఈ స్పెషల్ ఆల్కహాల్‌ను సైంటిస్టులు తొలిసారిగా ప్రయోగశాలలో సృష్టించారు. దీనిని మీథనేటెట్రోల్ (C(OH)₄) అని పిలుస్తారు. ఒకే కార్బన్‌తో బంధించబడిన నాలుగు హైడ్రాక్సిల్ గ్రూపులు (OH)తో ఈ 'సూపర్ ఆల్కహాల్'ను తయారు చేశారు.ఇందులోని అణువు అస్థిరంగా ఉన్నందున మీరు దీనిని కాక్‌టెయిల్స్‌లో ఉపయోగించలేరు. శాస్త్రవేత్తలు వంద యేళ్ల క్రితమే దీని ఉనికిని గుర్తించినా..

1 / 5
స్టాటిస్టా నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా విస్కీని వినియోగించే దేశాలలో భారత్‌ ఒకటి. ప్రపంచంలోని ప్రతి రెండవ బాటిల్ విస్కీ భారత్‌లో అమ్ముడవుతోంది. దేశంలో తలసరి వినియోగం 2.6 లీటర్ల విస్కీదే కావడం విశేషం. అయితే భారత్‌లో సోడాతో విస్కీ తాగే సంప్రదాయం అనాదిగా వస్తుంది. అసలు విస్కీని సోడాతో ఎందుకు తాగుతారు? సోడా లేకుండా విస్కీ తాగితే ఏమి జరుగుతుంది? వంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి.

2 / 5
మద్యం సేవించేవారిలో మరో అపోహ ఏమిటంటే స్వీట్ వైన్ చౌకగా ఉంటుందని, కొత్తగా తాగేవారికి ఇది మంచిదని చెబుతుంటారు. కానీ ఇది గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన అనేక స్వీట్ వైన్లు అధిక ధరలు పలుకుతున్నాయి.

3 / 5
కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారడం, కడుపులో వాపు లేదా నొప్పి, ఆకలి లేకపోవడం, అరచేతులు ఎర్రగా మారడం, అధిక అలసట వంటి లక్షణాలను విస్మరించవద్దు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

4 / 5
శాస్త్రవేత్తల ప్రకారం.. మీథనేటెట్రల్ భూమిపై కనిపించదు. ఈ అణువుపై కాంతి ప్రసరణ జరిగితే తక్షణమే నాశనం అవుతుంది. కానీ దీనిని శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సృష్టించారు. కాబట్టి దీనిని టెలిస్కోపుల సహాయంతో కూడా గుర్తించవచ్చు.

5 / 5
అయితే అంతరిక్షంలో దీనిని గుర్తించడం చాలా కష్టం. ఈ అణువు చాలా త్వరగా క్షీణిస్తుంది. దీనిని డిసోసియేటివ్ ఫోటోయోనైజేషన్ అంటారు. శాస్త్రవేత్తలు దీనిని ప్రయోగశాలలో కొన్ని క్షణాలు మాత్రమే సృష్టించగలిగారు. గతంలోనూ ఈ శాస్త్రవేత్తల బృందం మీథనేట్రియోల్ అనే మరొక 'అసాధారణ' అణువును కనుగొన్నారు.