ఇక వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.. కష్టాలకు ఫుల్ స్టాప్, అన్నీ మంచి రోజులే!

Updated on: Sep 07, 2026 | 6:00 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ మార్పుతో రెండు రాశుల వారికి ఆర్థికంగా లాభాలు పొందనున్నారు. ఇంకా ఎన్నో అవకాశాలు వస్తాయి. మరి, శని దేవుడి అనుగ్రహంతో జీవితం మారబోయే రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

2 / 5

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం తన స్థానాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ మార్పుతో  రెండు రాశుల వారికి ఆర్థికంగా లాభాలు పొందనున్నారు. ఇంకా ఎన్నో  అవకాశాలు వస్తాయి. మరి,  శని దేవుడి అనుగ్రహంతో జీవితం మారబోయే రాశులు ఇవే..

3 / 5
 వీరి అదృష్టం డబుల్ అవుతుంది. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేస్తారు. అంతేకాదు, ఇంకా  భూమి కూడా కొంటారు. కొత్త ఉద్యోగం కూడా వస్తుంది. ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడతారు. మీ కుటుంబం సభ్యులతో దేవాలయాలకు వెళ్తారు. మీరు ఈ సమయంలో చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. అసాధ్యం అనుకున్న పనులు చేసి చూపిస్తారు.

4 / 5
మీ కష్టానికి తగిన గుర్తింపు రావడంతో మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషపడతారు. అంతేకాదు, సమాజంలో వీరి గౌరవ పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇదే సమయం. మీరు మొదలు పెట్టిన పనులకు ఎలాంటి అడ్డంకులు రావు. ఇంకా వీళ్ళు చేసే అన్ని పనుల్లో ఆ దేవుడు అనుగ్రహం ఉంటుంది. డబ్బు కూడా విపరీతంగా సంపాదిస్తారు.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us