మరి కొద్దీ రోజుల్లో వీరి దశ మార్చనున్న శని.. ఇక అన్ని మంచి రోజులే

Updated on: Sep 12, 2026 | 6:43 AM

జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

2 / 5

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో ఉన్నాడు. ఈ శని దేవుణ్ణి కర్మదేవుడిగా, న్యాయ మూర్తిగా చెబుతారు. 
ఇంకా క్రమశిక్షణకు కూడా ఈ రాశి పేరే చెబుతారు. ఇంకా ఈ శని దేవుడు 2026 అక్టోబర్ నెలలో నక్షత్రం లోకి ప్రవేశించనున్నాడు. దీని వలన రెండు రాశుల వాళ్లకి మంచిగా ఉండనుంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రస్తుతం శని గ్రహం మీన రాశిలో ఉన్నాడు. ఈ శని దేవుణ్ణి కర్మదేవుడిగా, న్యాయ మూర్తిగా చెబుతారు. ఇంకా క్రమశిక్షణకు కూడా ఈ రాశి పేరే చెబుతారు. ఇంకా ఈ శని దేవుడు 2026 అక్టోబర్ నెలలో నక్షత్రం లోకి ప్రవేశించనున్నాడు. దీని వలన రెండు రాశుల వాళ్లకి మంచిగా ఉండనుంది.

3 / 5
ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేస్తారు. ఉద్యోగం లేని వారికీ ఉద్యోగం వస్తుంది. ఇంకా పాత కాలంలో ఉన్న సమస్యల నుంచి బయట పడతారు. అలాగే, డబ్బు కూడా పెరుగుతుంది అలాగే, మెరుగైన ఫలితాలు చూస్తారు అంతేకాదు, ఇంకా భూమి కూడా కొనుగోలు  చేస్తారు. కొత్త ఉద్యోగం కూడా వస్తుంది. ఆర్థిక సమస్యలు మెరుగుపడతాయి

4 / 5
 మీరు ఈ సమయంలో చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. అసాధ్యం అనుకున్న పనులు చేసి చూపిస్తారు. మీ కష్టానికి తగిన గుర్తింపు రావడంతో మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషపడతారు. అంతేకాదు, మీరు అనుకున్న పనులు కూడా చేస్తారు.  కొత్తగా వ్యాపారాలు చెయ్యడానికి ఇదే మంచి సమయం. మీరు మొదలు పెట్టిన పనులకు ఎలాంటి అడ్డంకులు రావు.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us