ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?

Updated on: Jul 09, 2026 | 4:11 PM

ఏలినాటి శని ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏలినాటి శని అంటే జన్మరాశికి ముందు, తర్వాత రాశిలో సంచారం చేసే కాలాన్ని ఏలినాటి శని అంటారు. ఇది రాశులపై ఏడున్నర సంవత్సరాల ప్రభావం చూపుతుంది. అయితే ప్రస్తుతం మూడు రాశులు వారిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అయితే వీరికి అనేక సమస్యలు ఎదురు కానున్నాయంట. కాగా, అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఏలినాటి శని ప్రభావం మూడు రాశులపై ప్రభావం చూపుతుందంట. ముఖ్యంగా కుంభ రాశి, మేష రాశి, మీన రాశి వారిపై వీటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.  అందుకే వీరికి ఒకటికి రెండుసార్లు  ఆలోచించి పని చేయడం చాలా మంచిది అని చెబుతున్నారు.

2 / 5
మేష రాశి : మేష రాశి వారికి చాలా వారికి ఏలినాటి శని మొదటి దశలో ఉంది. వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఖర్చులు అధికం అవుతాయి. ఆదాయం చాలా వరకు తగ్గుతుంది. దీంతో ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కుంటారు. అప్పుల బాధలు కూడా అధికం అవ్వడం కూడా జరుగుతుంది

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి కూడా ఏలినాటి శని రెండవ దశ కొనసాగుతుంది. వీరు ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అంతే కాకుండా కుటుంబ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  ఆర్థిక నష్టం, ఆరోగ్యపరంగా నష్టపోవడం జరుగుతుంది.కడుపు నొప్పి, దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి  వారికి ఏలినాటి  శని మూడవ దశ కొనసాగుతుంది. ఈ సమయంలో వీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.అంతే కాకుండా వీరు చాలా విషయాల్లో జాగ్ర్తతగా ఉండాలి. ముఖ్యంగా ఉద్యోగం పోయే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us