Saturn Venus conjunction: శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే..!

Updated on: Feb 07, 2026 | 7:19 AM

March astrology predictions: మార్చి నెలలో మీన రాశిలో అనేక గ్రహాల కలయిక జరగడం వల్ల నాలుగు రాశుల వారికి విశేషమైన ప్రభావం కనిపించనుంది. ముఖ్యంగా శుక్ర గ్రహం మార్చి 2వ తేదీన మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో వారికి ఊహించని లాభాలు, ముఖ్యంగా ఆర్థికంగా మంచి అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి.

1 / 6
జ్యోతిష్య శాస్త్రంలో ఆయా గ్రహాలు 12 రాశుల గుండా సంచరిస్తుంటాయి. ఈ సంచారాల వల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి. వీటితో పలు రాశులకు అనుకూల, ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక, వచ్చే మార్చి నెలను జ్యోతిష్య పరంగా ఎంతో కీలకమైనదిగా పండితులు పేర్కొంటున్నారు. కారణం ఈ నెలలో అనేక గ్రహాలు సంచారం చేయడమే కాకుండా, కొన్ని గ్రహాలు తిరోగమనంలోకి కూడా ప్రవేశించబోతున్నాయి. ముఖ్యంగా శని, శుక్ర గ్రహాల సంయోగం  జరగడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ సంయోగం ప్రభావం వల్ల అన్ని రాశులపై శుభ ఫలితాలు పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శుక్ర గ్రహం మార్చి 2వ తేదీన మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. మార్చి నెలలో మీన రాశిలో అనేక గ్రహాల కలయిక జరగడం వల్ల నాలుగు రాశుల వారికి విశేషమైన ప్రభావం కనిపించనుంది.

2 / 6

ఈ సమయంలో వారికి ఊహించని లాభాలు, ముఖ్యంగా ఆర్థికంగా మంచి అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం ప్రతికూల ఫలితాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఈ గ్రహ సంయోగం ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం.

3 / 6
వృశ్చిక రాశి.. 

శని, శుక్ర సంయోగం వల్ల వృశ్చిక రాశి వారికి కొన్ని రకాల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొనసాగుతున్న సమస్యలకు తోడు మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొండితనం విడిచిపెట్టి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. లేదంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావచ్చు.

వృశ్చిక రాశి.. శని, శుక్ర సంయోగం వల్ల వృశ్చిక రాశి వారికి కొన్ని రకాల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొనసాగుతున్న సమస్యలకు తోడు మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొండితనం విడిచిపెట్టి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. లేదంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావచ్చు.

4 / 6

కర్కాటక రాశి..

ఈ సంయోగ ప్రభావంతో కర్కాటక రాశి వారికి ఒత్తిడులు, విభేదాలు పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల మానసిక ఆందోళనలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా ఆలోచించి అడుగులు వేయాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి.. ఈ సంయోగ ప్రభావంతో కర్కాటక రాశి వారికి ఒత్తిడులు, విభేదాలు పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల మానసిక ఆందోళనలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో చాలా ఆలోచించి అడుగులు వేయాల్సి ఉంటుంది.

5 / 6

సింహ రాశి..
సింహ రాశి వారికి ఈ సమయంలో కొత్త పరిచయాలు, సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ, చిన్న చిన్న విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా లేకపోతే అనవసర సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉండటంతో పాటు, ఆరోగ్యం,    ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం.

సింహ రాశి.. సింహ రాశి వారికి ఈ సమయంలో కొత్త పరిచయాలు, సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నప్పటికీ, చిన్న చిన్న విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా లేకపోతే అనవసర సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉండటంతో పాటు, ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం.

6 / 6

మీన రాశి..

శని, శుక్ర గ్రహాల కలయిక మీన రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అనేక అవకాశాలు కలిసి రావడంతో పాటు ఆర్థిక పరిస్థితి బలపడే సూచనలు ఉన్నాయి. ఖర్చులు నియంత్రణలో ఉండి, నష్టాలు దూరంగా ఉంటాయి. అయితే స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంటా, బయటా సానుకూల వాతావరణం ఉంటుంది. 

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మతపరమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

మీన రాశి.. శని, శుక్ర గ్రహాల కలయిక మీన రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అనేక అవకాశాలు కలిసి రావడంతో పాటు ఆర్థిక పరిస్థితి బలపడే సూచనలు ఉన్నాయి. ఖర్చులు నియంత్రణలో ఉండి, నష్టాలు దూరంగా ఉంటాయి. అయితే స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంటా, బయటా సానుకూల వాతావరణం ఉంటుంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మతపరమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Loading...
Unable to load recommendations.
Follow Us