మీకు ప్రియమైన సమోసా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా..? దాని కథేంటంటే..

|

Jul 26, 2023 | 1:06 PM

ప్రతి ఒక్కరికీ ప్రియమైన సమోసా ఎక్కడ నుండి వచ్చింది..అది మన దేశంలో ఎలా స్థిరపడిందో మీకు తెలుసా..? వివిధ కథనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఇక్కడ వివరాలు అందించబడ్డాయి. ఇంతకీ సమోసా ఎలా వచ్చింది..? ఎక్కడ పుట్టిందో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
మన దేశంలో చాలా మందికి ఇష్టమైన స్నాక్‌ ఐటమ్‌ సమోసా..అందరికీ ప్రియమైన ఈ సమోసా ఇరాన్ నుండి ఇక్కడికి వచ్చిందని చెబుతారు. సమోసా ఇరాన్ నుండి భారతదేశానికి వచ్చిన సమోసా..ఇండియన్స్‌ ఫేవరెట్‌ ఫుడ్‌గా, భారతీయ రుచితో కలగలిసిపోయింది.

2 / 5
ఇరాన్ నుండి ఇండియాకు వచ్చిన సమోసా ఇక్కడ సత్తా చాటుతోంది. వీధి వ్యాపారులు, ఫుట్‌పాత్‌ల దగ్గర నుంచి పెద్ద పెద్ద హోటళ్ల దాకా సమోసా గిరాకీ మామూలుగా ఉండదు. కొందరు కూలీలు, కార్మికులు ఓ కప్పు చాయ్‌తో పాటు నాలుగు సమోసాలు తిని పూటగడిపేస్తుంటారు కూడా.

3 / 5
చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టంగా తినే స్నాక్‌ ఫుడ్‌ ఐటమ్‌ సమోసా.. ఇప్పుడు ఇండియన్‌ వంటకంగా మారింది. సమోసా అనే పదం పర్షియన్ భాష 'సంబోసాగ్' నుండి ఉద్భవించిందని చెబుతారు.

4 / 5
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, 2000 సంవత్సరాల క్రితం ఆర్య భారతదేశానికి వచ్చినప్పుడు సమోసా భారతదేశానికి వచ్చింది.

5 / 5
10వ శతాబ్దంలో, మహ్మద్ ఘజ్నవి ఆస్థానంలో మాంసంతో కలిపి తయారు చేసిన ఒక రాజ పేస్ట్రీ వడ్డించబడేదని ఒక కథనం కూడా ఉంది. ఇది సమోసాల మాదిరిగానే ఉంటుందని చెబుతారు.