చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. గిన్నెడు తింటే రాత్రికే రాత్రే ఎముకలు ఉక్కులా

Updated on: Aug 01, 2026 | 10:47 AM

కొందరూ ఎప్పుడు ఏదొక అనారోగ్య సమస్యతో బాధ పడుతూ ఉంటారు వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. ఇలాంటి వాళ్ళు మీ ఫుడ్ లో హై ప్రోటీన్ చేర్చుకోవాలి. వాటిలో రెండు తింటే చాలు. వాటిని తీసుకుంటే చికెన్, మటన్ కన్నా కూడా ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

కొందరూ ఎప్పుడు ఏదొక అనారోగ్య సమస్యతో బాధ పడుతూ ఉంటారు వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. ఇలాంటి వాళ్ళు మీ ఫుడ్ హై ప్రోటీన్ చేర్చుకోవాలి. వాటిలో రెండు తింటే చాలు. వాటిని తీసుకుంటే చికెన్, మటన్ కన్నా కూడా ఎక్కువ ప్రోటీన్ దొరుకుతుంది. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5
రెడ్ కిడ్నీ బీన్స్ : మీరు మీ ఆహారంలో రెడ్ కిడ్నీ బీన్స్ చేర్చుకుంటే బలహీనంగా ఎముకలు కూడా బలంగా, ఉక్కులా మారతాయి. కాబట్టి, వీటిని తింటూ ఉంటాయి. ఇవి ఏ మార్కెట్ లో అయినా కూడా దొరుకుతాయి. ఇంకా దీనిలో కావాల్సిన విటమిన్లు కూడా దీనిలో ఉన్నాయి. దీనిలో పీచు పదార్థాలు శరీర శక్తికి హెల్ప్ చేస్తుంది.

3 / 5

సోయా చంక్స్ ను కొందరు మీల్ మేకర్ అని పిలుస్తారు. ఇవి శాఖాహారులకు గొప్ప వరం అని చెప్పాలి. దీనిలో శరీరానికి కావలసిన ప్రోటీన్ ఉంటుంది ఇది బరువు నియంత్రణలో కూడా హెల్ప్ అవుతుంది ఇంకా గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది దాని వలన ఎంతో మంది తింటారు

4 / 5

వారంలో రెండు సార్లు తిన్నా చాలు. ఇంకా వీటితో కూరలు కూడా చేసుకుని తినొచ్చు. అన్నం, చపాతీల్లోకి కూడా మంచిగా ఉంటుంది. 
దీనితో ఎక్కువగా బిర్యానీ,  పులావ్ వంటి వాటిని చేస్తారు.  మీరు ఈ మీల్ మేకర్ ను స్నాక్స్ లా సాయంత్రం తీసుకున్నా చాలు.  కండరాల వృద్ధికి కూడా ఇది హెల్ప్ అవుతుంది.

వారంలో రెండు సార్లు తిన్నా చాలు. ఇంకా వీటితో కూరలు కూడా చేసుకుని తినొచ్చు. అన్నం, చపాతీల్లోకి కూడా మంచిగా ఉంటుంది. దీనితో ఎక్కువగా బిర్యానీ, పులావ్ వంటి వాటిని చేస్తారు. మీరు ఈ మీల్ మేకర్ ను స్నాక్స్ లా సాయంత్రం తీసుకున్నా చాలు. కండరాల వృద్ధికి కూడా ఇది హెల్ప్ అవుతుంది.

5 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us