వీరి జీవితంలో భారీ మార్పులు.. ఒక్క మాటతో మొత్తం తలక్రిందులు.. పెద్ద నష్టం తప్పదు

Updated on: May 28, 2026 | 5:26 PM

జ్యోతిష శాస్త్రంలో రాహువును చెడు గ్రహంగా చెబుతారు. ఇది అశుభ స్థానంలో ఉంటే ఎన్నో నష్టాలు కలుగుతాయి. ఇక ఈ నెల 31న రాహువు తన నక్షత్రం మార్చబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారికి ఆర్థిక కష్టాలు తప్పవు. మరి, ఆ దురదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం,  రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి  స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు కలిసి వస్తుంది.  మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
జ్యోతిష శాస్త్రంలో రాహువును చెడు గ్రహంగా చెబుతారు. ఇది అశుభ స్థానంలో ఉంటే ఎన్నో నష్టాలు కలుగుతాయి.  ఇక ఈ నెల 31న రాహువు తన నక్షత్రం మార్చబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారికి ఆర్థిక కష్టాలు తప్పవు. మరి, ఆ దురదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

జ్యోతిష శాస్త్రంలో రాహువును చెడు గ్రహంగా చెబుతారు. ఇది అశుభ స్థానంలో ఉంటే ఎన్నో నష్టాలు కలుగుతాయి. ఇక ఈ నెల 31న రాహువు తన నక్షత్రం మార్చబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారికి ఆర్థిక కష్టాలు తప్పవు. మరి, ఆ దురదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

3 / 5

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారి జీవితంలో భారీ మార్పులు వస్తాయి వీరు కూడా ఊహించని విధంగా  డబ్బు సమస్యలు కూడా  వస్తాయి. మన అనుకున్న వారు ఎవరు కూడా సహాయం చేయరు ఈ సమయంలో బంధాలు విలువ అర్ధం అవుతుంది నెత్తిన ఎన్ని పెద్ద  భారాలు  పడినా ఎదుర్కొంటారు. తగిన సమయంలో మొత్తం మారుతుంది. అప్పటి వరకు రాహువు బాధలు తప్పవు

4 / 5
కుంభ రాశి: కుంభ రాశి వారి వ్యాపారాలు ముందుకు సాగవు అలాగే ఆర్థిక నష్టాలు కూడా వస్తాయి. ఈ సమయంలో  పెట్టుబడులు అస్సలు వెతకండి. ఇంకా వీరు ఎన్నో  ఇబ్బందులు పడతారు అలాగే  భార్య భర్తల మధ్య గొడవలు పెరుగుతాయి మూడో మనిషి రావడం వలన ఇంకా పెద్దవిగా మారతాయి. జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద నష్టమే

5 / 5

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us