ఒక్క నెలలో రాహువు వీరి జీవితంలో చేసే మాయతో.. 10 ఏళ్ళు హ్యాపీగా ఎంజాయ్

Updated on: Nov 11, 2026 | 5:13 PM

2027లో రాహువు అనుగ్రహం వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది. వీరి లైఫ్ లో ఇంత వరకు జరగని పనులు కూడా చకా చకా జరుగుతాయి. వీరి అదృష్టం రెట్టింపు అవుతుంది. అయితే, రాహు అనుగ్రహంతో లాభాలు పొందే లక్కీ రాశులు ఏంటో తెలుసుకోండి . మీరున్నారా లేదో చెక్ చేసుకోండి

1 / 5
జ్యోతిష్య శాస్త్రం చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు సానుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాకుండా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5

 2027లో రాహువు అనుగ్రహం వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది. వీరి లైఫ్ లో ఇంత వరకు జరగని పనులు కూడా చకా చకా జరుగుతాయి. వీరి అదృష్టం రెట్టింపు అవుతుంది. అయితే, రాహు అనుగ్రహంతో లాభాలు పొందే లక్కీ రాశులు ఏంటో  తెలుసుకోండి .మీరున్నారా లేదో చెక్ చేసుకోండి

3 / 5
 వృషభ రాశి :  2027లో వృషభ రాశి వారికి రాహువు చేసే మేలు అంతా ఇంతా కాదు ఆర్థికంగా మంచిగా ఉంటుంది. ఇంకా వీరి ఆదాయం డబుల్ అవుతుంది. అలాగే అన్నింటిలో అవకాశాలు వస్తాయి. ఇంకా పాత కాలంలో పెట్టుబడుల నుంచి అధిక లాభాలు వస్తాయి. 
ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.

వృషభ రాశి : 2027లో వృషభ రాశి వారికి రాహువు చేసే మేలు అంతా ఇంతా కాదు ఆర్థికంగా మంచిగా ఉంటుంది. ఇంకా వీరి ఆదాయం డబుల్ అవుతుంది. అలాగే అన్నింటిలో అవకాశాలు వస్తాయి. ఇంకా పాత కాలంలో పెట్టుబడుల నుంచి అధిక లాభాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.

4 / 5
సింహ రాశి : 2027లో ఈ రాశి వారికీ  విపరీతంగా కలిసి వస్తుంది . రాహువు వీరి వెంటే ఉండి ముందుకు నడిపిస్తాడు. ఇంకా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్తగా జాబ్ చేస్తున్న వారికీ వాళ్ళు కూడా ఊహించలేని ఆఫర్లు వస్తాయి. ఈ సమయంలో  ప్రమోషన్ కూడా వస్తుంది. వ్యాపారులకు ఈ సమయం మంచిగా కలిసి వస్తుంది.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us