డేంజర్ గ్రహాల కలయిక.. వారికి అప్పుల కష్టాలు, కన్నీళ్లు తప్పవు..!

Updated on: May 09, 2026 | 6:58 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ యోగాన్ని అశుభంగా చెబుతారు. అయితే, త్వరలో రాహువు, సూర్యుల కలయిక వల్ల మహా యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం రెండు రాశుల వారిపై చూపనుంది. మరి, ఆ దురదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ఇంకా వారు ఎలాంటి పనులు చేయకూడదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి  స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా  ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ యోగాన్ని అశుభంగా చెబుతారు. అయితే, త్వరలో రాహువు, సూర్యుల కలయిక వల్ల మహా యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం రెండు రాశుల వారిపై చూపనుంది. మరి, ఆ దురదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ఇంకా వారు ఎలాంటి పనులు చేయకూడదో  ఇక్కడ చదివి తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ యోగాన్ని అశుభంగా చెబుతారు. అయితే, త్వరలో రాహువు, సూర్యుల కలయిక వల్ల మహా యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం రెండు రాశుల వారిపై చూపనుంది. మరి, ఆ దురదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ఇంకా వారు ఎలాంటి పనులు చేయకూడదో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

3 / 5

వృషభ రాశి : వృషభ రాశి పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. ఇంకా ఇంట్లో కూడా కొత్త కష్టాలు మొదలవుతాయి. వాటితోనే సతమవుతారు. వ్యాపారాలు మొదలు పెట్టకపోవడమే మంచిది.లేదంటే చాలా  నష్ట పొతారు. ఇంకా డబ్బు సమస్యలు కూడా ఎక్కువవుతాయి. భార్య భర్తల మధ్య గొడవలు కూడా అవుతాయి. జాగ్రత్తగా ఉండకపోతే విడాకులు వరకు వెళ్తుంది.

4 / 5
కుంభ రాశి: కుంభ రాశి వారికి కష్టాలు స్టార్ట్ అవుతాయి. మీ పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అవసర గొడవల మధ్యలోకి వెళ్ళకండి అది మీ గౌరవాన్ని తీవ్రంగా నష్టపోయేలా చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం రాదు.  వీరి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. అప్పులు కూడా ఎక్కువవుతాయి. కాబట్టి, ఎవరి వద్ద డబ్బును తీసుకోకండి. పెట్టుబడులు పెట్టినా కన్నీళ్లు తప్పవు.

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us