
రాహువు పేరు వింటేనే చాలా మంది భయపడి పారిపోతారు. కానీ, రాహువు మీ వైపు ఉంటే మీరు జీవితంలో ఎన్నో గెల్చుకుంటారు. చేసి కర్మలనే బట్టే ఫలితాలు ఉంటాయి. రాహువు, కేతువు వీళ్ళు మనకీ జీవితంలో ఎలా నడవాలో నేర్పిస్తారు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మకర రాశి : ఈ రాశి వారు ముందు స్నేహం పేరు చెప్పి ఆ తర్వాత డబ్బు కోసం వాడుకోవడం మొదలు పెడతారు. దీని వలన మీరు కూడా బాధ పడాల్సి ఉంటుంది. ఈ రాశుల్లో కొందరు అలాగే ఉంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మేష రాశి : ఈ సమయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మీ ఇంట్లో పెద్ద వారికీ చెప్పి చేయండి. అలాగే, మీ అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. మీ ఖాళీ సమయంలో దేవాలయాలకు వెళ్తే దైవానుగ్రహం ఉంటుంది. అలాగే, తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ దొరుకుతుంది. కొత్త ఉద్యోగం చేసే ఎదురు చూసేవాళ్ళకి ఉద్యోగం వస్తుంది.

తులా రాశి : లక్ష్మీనారాయణ యోగంతో తులా రాశి వారికీ మంచి రోజులు రానున్నాయి. పెట్టుబడులు పెట్టిన చోట అక్కడ రెట్టింపు డబ్బులు వస్తాయి. అలాగే, ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. వీరి మీద అన్ని దేవుళ్ళ అనుగ్రహం ఉంటుంది. వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.