రొయ్యలు టమాటో కర్రీ.. ఇలా వండితే నోరూరడం ఖాయం!

Updated on: Nov 12, 2026 | 3:50 PM

రొయ్యల కర్రీ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా రొయ్యలతో రక రకాల వంటకాలు ప్రిపేర్ చేసుకొని తింటారు. ముఖ్యంగా చాలా మందికి రొయ్యలు టమాటో కర్రీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కాగా, దానిని చాలా రుచికరంగా ఎలా వండాలో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
టమాటో రొయ్యల కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ఎండు రొయ్యలు,   టమాటాలు, ఉల్లిపాయలు,  పచ్చిమిరపకాయలు,  నూనె, పసుపు,   ఉప్పు, కారం, ధనియాల పొడి,   జీలకర్ర పొడి, తాలింపు దినుసులు,  కొత్తిమీర ,  నీళ్లు .

2 / 5
తయారీలోకి వెళ్లితే.. ముందుగా ఎండు రొయ్యలను తీసుకొని వాటి తల తోక వంటివి కట్ చేయాలి. తర్వాత పెనం పై వేయించి, గోరు వెచ్చటి నీటిలో మూడు సార్లు శుభ్రంగా కడగాలి.  తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు మళ్లీ గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టాలి.  తర్వాత అందులో  నూనెలో ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు దినుసులు వేసి వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి, పచ్చి వాసన పోయి మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కూర నీచు వాసన లేకుండా రుచిగా ఉంటుంది.

4 / 5
తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేయాలి. అవి వేగిన తర్వాత బాగా పండిన టమాటాలు  చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేయండి. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. టమాటాలు మెత్తగా స్మాష్ అయ్యి, నూనె పైకి తేలేంతవరకు బాగా వేయించుకోవాలి.

5 / 5
ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు రొయ్యలను వేసి బాగా ఫ్రై చేయాలి. దాదాపు ఐదు పది నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి.  చివరగా కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఎండు రొయ్యల కర్రీ రెడీ

Loading...
Unable to load recommendations.
Follow Us