Pragya Jaiswal: ఆ దేవుడు ఆ దేవితో అలక బూని ఈమె రూపంలో ఇలకు పంపడమే అనేలా ఆకట్టుకుంటున్న ప్రగ్య
కంచె సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతో మంచి విజయాన్ని సొంతం అందుకుంది. తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. చూడచక్కని రూపంతో పాటు నటనతోనూ కట్టిపడేసింది. అందమైన ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే.