సూర్య శని గ్రహాల వల్ల మహాయోగాలు పట్టబోతున్నాయ్.. వీరికి గోల్డెన్ డేస్ స్టార్ట్.. ఎవరూ కూడా ఆపలేరు

Updated on: May 07, 2026 | 7:09 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరికొద్దీ రోజుల్లో సూర్యుడు, శని ఒకరికొకరు ఎదురుకాబోతున్నారు. అయితే, రెండు రాశుల వారికి సంతోషాలను తెచ్చి పెట్టనున్నాడు. అలాగే, ఈ గ్రహాలు కలిసి లాభాలను తీసుకుని రాబోతున్నాయి. ఇంకా వీరికి అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు , రాశులు  ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటుంది. మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని  జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

2 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరికొద్దీ రోజుల్లో సూర్యుడు, శని ఒకరికొకరు ఎదురుకాబోతున్నారు. అయితే, రెండు రాశుల వారికి సంతోషాలను తెచ్చి పెట్టనున్నాడు. అలాగే, ఈ గ్రహాలు కలిసి లాభాలను తీసుకుని రాబోతున్నాయి. ఇంకా వీరికి అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరికొద్దీ రోజుల్లో సూర్యుడు, శని ఒకరికొకరు ఎదురుకాబోతున్నారు. అయితే, రెండు రాశుల వారికి సంతోషాలను తెచ్చి పెట్టనున్నాడు. అలాగే, ఈ గ్రహాలు కలిసి లాభాలను తీసుకుని రాబోతున్నాయి. ఇంకా వీరికి అదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి. మరి, ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

3 / 5

సింహ రాశి : సూర్య శని గ్రహాల శుభదృష్టి యోగం వలన సింహ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి రానుంది.  లక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారాల్లో డబ్బు కుప్పలు తెప్పలుగా రానుంది. అలాగే పెట్టుబడులు పెట్టే వారికీ మంచిగా ఉంటుంది.  ఈ రాశి వారికి పెళ్ళి సంబంధం కూడా కుదురుతుంది. ఇంకా వీరు అన్ని రంగాలలో  ముందుంటారు. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

4 / 5
తులా రాశి: సూర్య శని గ్రహాల శుభదృష్టి యోగం వలన తులా రాశి  జీవితమే మారిపోతోంది. మొదలుపెట్టిన అన్ని కూడా జరిగిపోతాయి.  ఉద్యోగం లేని వారికీ కల నెరవేరుతుంది. ఇంకా వీరి జీవితం ఊహించని విధంగా మారబోతోంది.మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది. స్నేహితుల సపోర్ట్ కూడా దొరుకుతుంది. తీసుకున్న అప్పులు మొత్తం క్లియర్ అవుతాయి.

5 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us