Pooja Hegde: ఈ భువిలో వెలిసిన దివి తారల మెరిసిపోతున్న పూజా

|

Apr 25, 2023 | 9:18 AM

పూజాహెగ్డే స్టార్ హీరోయిన్ గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ భామ. టాలీవుడ్ లో బుట్టబొమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అందాల భామ పూజా హెగ్డే. తెలుగులో తక్కువ సమయంలోనే చిన్నదానికి మంచి క్రేజ్, ఫాలోయింగ్ వచ్చింది.

1 / 8
పూజాహెగ్డే  స్టార్ హీరోయిన్ గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

2 / 8
ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల భామ.

3 / 8
ఆ తర్వాత వరుస ఆఫర్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది ఈ భామ.

4 / 8
టాలీవుడ్ లో బుట్టబొమ్మగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అందాల భామ పూజా హెగ్డే.

5 / 8
తెలుగులో తక్కువ సమయంలోనే చిన్నదానికి మంచి క్రేజ్, ఫాలోయింగ్ వచ్చింది.

6 / 8
ఇక పూజ హెగ్డే టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

7 / 8
అలాగే తెలుగుతో పాటు, తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది.

8 / 8
తాజాగా సోషల్ షేర్ ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.