PM Narendra Modi: అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ.. ఫొటోలు..

|

Jul 04, 2022 | 9:01 PM

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ఉత్సవాల్లో భాగంగా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Narendra Modi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్యం వీరుడి 30 అడుగులు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేదికపై అల్లూరి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మంత్రి రోజా, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి, మెగాస్టార్‌ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

1 / 9
అల్లూరి శత జయంతి ఉత్సవాలు.. హాజరైన ప్రధాని మోదీ, సీఎం జగన్, చిరంజీవి తదితరులు

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9