
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

గ్రహాల సంచారం వల్ల రెండు రాశుల వారికి అంతా మంచిగా ఉండనుంది. ఇంకా వచ్చే 6 నెలల పాటు వీళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట లాగా ఉంటుంది. వీళ్ళు ఏం పనులు చేసినా కూడా కలిసి వస్తుంది ఇంకా ఆర్ధికంగా కూడా వీరికి అన్నింటిలో విజయాలు దక్కుతాయి. ఇంకా గురు, శని, శుక్ర గ్రహాల వలన వీరికి రాజయోగం

కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయినా వారికి ప్రమోషన్ వస్తుంది. ఇంకా మీకు వచ్చే జీతం కూడా పెరుగుతుంది. ఇంకా మీ ఇంటి బాధ్యతలు కూడా పెరుగుతాయి. రెండు నెలల క్రితం మొదలు పెట్టిన వ్యాపారం చేస్తున్న వారికి విపరీత డబ్బు వస్తుంది. ఇంకా పెట్టుబడులు వారికి కూడా మంచిగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు

అప్పులు ఉన్న వారు డబ్బు రావడంతో వాటిని తీర్చేస్తారు. ఇంకా రియల్ ఎస్టేట్ లో ఉన్నవాళ్లకి కూడా కలిసి వస్తుంది. ఈ సమయంలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంకా కొందరి జీవితం కూడా పూర్తిగా మారుతుంది. అలాగే, వ్యాపారం చేస్తున్న వారు కొత్త ప్రదేశాల్లో దాన్ని విస్తరించేందుకు ప్లాన్స్ చేస్తారు.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.