ఏళ్ళ తరబడి పట్టి పీడిస్తున్న అలాంటి ఇన్ఫెక్షన్లను ఈ చిన్న రాయితో తరిమికొట్టండి

Updated on: Nov 12, 2026 | 4:15 PM

మనలో చాలా మంది ఏళ్ళతరబడి ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఈ సమస్యను తగ్గిచుకోవడం కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తారు అయినా రూపాయి కూడా ప్రయోజనం ఉండదు. ఇలాంటి వాళ్ళు ఈ సీక్రెట్ టిప్స్ తో కొద్దీ రోజుల్లోనే దీనిని తగ్గించుకోండి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5
ఎన్నో ఏళ్ళుగా వేధిస్తున్న గజ్జి, దురద వంటి చర్మ సమస్యలకు మీ ఇంట్లో చిన్న పటిక రాయితో ఈజీగా తగ్గించుకోవచ్చు. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఈ పటిక బెల్లాన్ని  దిష్టికి కూడా వాడుతారు. ఇంకా ఆయుర్వేద ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. ఎలాంటి  చర్మ సమస్యలైనా తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది.

3 / 5
చిన్న పిల్లలకు మోకాళ్ళ దగ్గర దురద ఎక్కువగా వస్తుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి లేదంటే చేతులకు రక్తస్రావం కూడా జరిగే అవకాశం ఉంది. ఇంకా తరతరాలుగా వస్తున్న చర్మ సమస్యలకు ఈ పటిక బెల్లాన్ని వాడుతారు. ఇది ఎలాంటి షాపుల్లో అయినా కూడా దొరుకుతుంది. మీరు కూడా ట్రై చేయండి.

4 / 5
ఒక లీటర్ నీటిలో మీడియం సైజ్ పటికను వేసి,  6 గంటల పాటు కొద్దీ కొద్దిగా తాగుతూ ఉండాలి. అయితే, ఒకేసారి మొత్తం నీటిని తాగొద్దు. ఇలా చేస్తే పాదాల దగ్గర వచ్చే చర్మ ఇన్ఫెక్షన్ కూడా ఈజీగా నయం చేసుకోవచ్చు. ఈ  చిట్కా వలన చర్మ దురదలు మాయమై, పూర్తి ఉపశమనం దొరుకుతుందని అంటున్నారు

5 / 5
 (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

Loading...
Unable to load recommendations.
Follow Us