Oral Cancer: మహిళలకన్నా పురుషులకే ఎక్కువగా నోటి క్యాన్సర్‌.. కారణం ఇదేనట

|

Jul 18, 2024 | 12:29 PM

మన దేశంలో అత్యధికంగా సంభవించే మరణాలలో క్యాన్సర్‌ మరణం ఒకటి. దీనిని ప్రభావితం చేసే అత్యంత సాధారణ రకాల క్యాన్సర్లలో ఒకటి నోటి క్యాన్సర్. ఆసియా దేశాలలో భారతీయులు ఈ రకమైన క్యాన్సర్ బారిన అధికంగా పడుతున్నారు. తాజా సర్వేలో ఈ సమాచారం బయటపడింది..

1 / 5
మన దేశంలో అత్యధికంగా సంభవించే మరణాలలో క్యాన్సర్‌ మరణం ఒకటి. దీనిని ప్రభావితం చేసే అత్యంత సాధారణ రకాల క్యాన్సర్లలో ఒకటి నోటి క్యాన్సర్. ఆసియా దేశాలలో భారతీయులు ఈ రకమైన క్యాన్సర్ బారిన అధికంగా పడుతున్నారు. తాజా సర్వేలో ఈ సమాచారం బయటపడింది.

2 / 5
ఈ అధ్యయనం ప్రకారం.. నోటి క్యాన్సర్ స్త్రీలలో కంటే పురుషులలో రెండు నుండి ఆరు రెట్లు ఎక్కువగా వస్తుంది. పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్‌కు మద్యం, పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణమని వీని పరిశోధనలో తేలింది.

3 / 5
స్త్రీల కంటే పురుషులు త్రాగడానికి, ధూమపానం చేయడానికి చాలా రెట్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. ఆ చెడు అలవాటు నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతోంది.

4 / 5
నోటి క్యాన్సర్‌కు పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా కారణమవుతాయి. బీడీలు, సిగరెట్లు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులలో 83 క్యాన్సర్ కారకాలు ఉంటాయి. తాజా అధ్యయనం ప్రకారం నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులలో 80 శాతం మంది పొగాకు ఉత్పత్తులను తీసుకుంటున్నారు.

5 / 5
మద్యం విషయంలోనూ ఇదే సమస్య తలెత్తుతుంది. అయితే నోటి క్యాన్సర్‌కు మద్యం, సిగరెట్లు మాత్రమే కారణం కాదు. ఇది అనేక ఇతర కారణాల వల్ల కూడా సంభవించవచ్చు. అయితే ఈ రెండు వ్యసనాల వల్లనే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.