ఈ ఫొటోలో ఎన్ని పులులున్నాయో గుర్తిస్తే మీరు చాలా ఇంటలీజెంట్!

Updated on: Sep 09, 2025 | 11:07 AM

సోషల్ మీడియా వచ్చాక, ఎన్నో రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మందికి వీటిని సాల్వ్ చేయడం ఇష్టం ఉంటుంది. అందుకే కొందరు ప్రత్యేకంగా వీటి కోసమే కొంత సమయం తీసుకొని, ఆప్టికల్ ఇల్యూషన్స్, ఫజిల్స్, బ్రెయిన్ టీజర్స్ వంటి గేమ్స్ ఆడుతుంటారు. దీని వలన మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

1 / 5
పైన కనిపిస్తున్న ఫొటో చూడటానికి చాలా బాగుంది కదా.. అయితే అందులో అందరికీ పులులు కనిపిస్తున్నాయి. కానీ అందులో ఎన్ని పులులు ఉన్నాయో సరిగ్గా లెక్కించి చెబితే మీరు చాలా ఇంటలీజెంట్‌నే కాకుండా, మంచి చూపును కలిగి ఉన్నవారేనంట. మరి వెంటనే ఆన్సర్ చెప్పేయ్యండి.

2 / 5
 కొంత మంది వీటిని చాలా తేలికగా గుర్తిస్తే, ఇంకొంత మంది ఇలాంటివి పరిష్కరించడంలో చాలా  వెనుకబడి ఉంటారు. కానీ వీటిని ఎప్పుడూ పరిష్కరిస్తూ ఉంటే, బ్రెయిన్ సామర్థ్యం మెరుగు పడటమే కాకుండా, మానసిక ఆనందం కూడా కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు.  అందుకే అన్ని వయసుల వారు తప్పకుండా వీటిని ట్రై చేస్తూ ఉండాలంట.

3 / 5
 అయితే కొందరు వీటిని చాలా త్వరగా పరిష్కరిస్తాం అని చెప్తుంటారు. మరి  మీరు చాలా ఇంటలీజెంట్, మంచి దృశ్య నైపుణ్యం ఉన్న వ్యక్తి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను సాల్వ్ చేయండి. మీకు పై ఫొటోలో పులులు కనిపిస్తున్నాయా? అందులో ఎన్ని పులులు ఉన్నాయో, 5 సెకన్స్‌లో గుర్తిస్తే మీరు చాలా ఇంటలీజెంట్ అంట. మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి.

4 / 5
ఈ మధ్య ఇలాంటివి చాలా వైరల్ అవుతున్నాయి. అందులో ఇదొక్కటి. అయితే దీనిని చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించగలిగారు. అందులో కొందరు మాత్రమే 7 సెకన్స్‌లో గుర్తించారు. మరి మీరు ఎన్ని సెకన్స్‌లో దీనిని గుర్తిస్తారో తెలుసుకోండి.

5 / 5
ఏమైంది? మీకు ఇచ్చిన సమయంలో ఫొటోలోని పులులను గుర్తించగలిగారా? ఆల్యం అవుతుందా? టెన్షన్‌గా ఫీల్ అవుతున్నారా? పర్వాలేదు లేండి, మీ కోసం ఇప్పుడు మనం సమాధానం చూసేద్దాం. దీంతో మీరు సరైన విధంగానే దీనిని పరిష్కరించారో, లేదో తెలుసుస్తుంది.పై ఫొటోలో మొత్తం 9 పులులు ఉన్నాయి. మీకు డౌట్ ఉంటే పై ఫొటోను గమనించండి. సమాధానం మీకే తెలుస్తుంది.